Title | పిలచితె ప్రేమ | pilachite prEma |
Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | దేశి కాపి | dESi kApi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | పిలచితె ప్రేమ లేదాయ పొలతిరో నేడు | pilachite prEma lEdAya polatirO nEDu |
చరణం charaNam 1 | మార మోహనాంగునికి మనసిందు లేదాయ గారడము జేసుట ఘనమేమే సామికీ | mAra mOhanAnguniki manasindu lEdAya gAraDamu jEsuTa ghanamEmE sAmikI |
చరణం charaNam 2 | కలికిరో నా సామి కలసిట్లు జేసితె పలచన గాదటె పణతుల లోను | kalikirO nA sAmi kalasiTlu jEsite palachana gAdaTe paNatula lOnu |
చరణం charaNam 3 | మరచినాడె ఈ వ్యాళ మంగళపురి వాసుడు పరమాప్త మని యుంటినె ప్రాణేశుని నేను | marachinADe I vyALa mangaLapuri vAsuDu paramApta mani yunTine prANESuni nEnu |