Title | ఎందుకు రాడాయ | enduku rADAya |
Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | కానడ | kAnaDa |
తాళం tALa | ఆది | Adi |
Previously Posted At | 402 | |
పల్లవి pallavi | ఎందుకు రాడాయ ఎవరేమన్నారు | enduku rADAya evarEmannAru |
చరణం charaNam 1 | సరసుని ప్రేమ సతమని యుంటినె కరుణ మరచెనె కలికిరో నేడు | sarasuni prEma satamani yunTine karuNa marachene kalikirO nEDu |
చరణం charaNam 2 | చందన పరిమళ ఆనందముగా యుంటినే సుందరాంగుడు రాడాయ మందయాన ఈ వ్యాళ | chandana parimaLa AnandamugA yunTinE sundarAnguDu rADAya mandayAna I vyALa |
చరణం charaNam 3 | కోరిన వ్యాళలో కోపము యాలనే వర మంగళ పురీశుని వేగమె పిలువవె | kOrina vyALalO kOpamu yAlanE vara mangaLa purISuni vEgame piluvave |