Title | కమలాక్షి వేగమె | kamalAkshi vEgame |
Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | ఖరహరప్రియ | kharaharapriya |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | కమలాక్షి వేగమె కాంతుని తోడి త్యావే | kamalAkshi vEgame kAntuni tODi tyAvE |
చరణం charaNam 1 | మనసు నిలువదాయ మద గజ గామిని నేనింత సైరిస లేను నారీమణి పిలువవే | manasu niluvadAya mada gaja gAmini nEninta sairisa lEnu nArImaNi piluvavE |
చరణం charaNam 2 | నా ప్రాణనాథుడు నన్నెడబాసె నేడు నా ప్రాప్తి కేమనవచ్చు నాగావేణి రమ్మనవే | nA prANanAthuDu nanneDabAse nEDu nA prApti kEmanavachchu nAgAvENi rammanavE |
చరణం charaNam 3 | మనసిందు లేదాయ మంగళపురి వాసునికి నిన్నటి వ్యాళ నుంచి నిదుర కంటికి రాదాయ | manasindu lEdAya mangaLapuri vAsuniki ninnaTi vyALa nunchi nidura kanTiki rAdAya |