Title | ఎందుకు రాడాయ | enduku rADAya |
Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | దేశి తోడి | dESi tODi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఎందుకు రాడాయ యవరే మన్నారు | enduku rADAya yavarE mannAru |
అనుపల్లవి anupallavi | సందేహమేలనే సఖియరో యీ వ్యాళ | sandEhamElanE sakhiyarO yI vyALa |
చరణం charaNam 1 | మందయాన నాపై మత్సర మేలనే యిందు వచ్చి నేడు పొంద వద్దంటిన | mandayAna nApai matsara mElanE yindu vachchi nEDu ponda vaddanTina |
చరణం charaNam 2 | కలికిరొ యీ వ్యాళ కోరియున్నానే తొలి జేసిన బాస తెలుసుకో లేడాయ | kalikiro yI vyALa kOriyunnAnE toli jEsina bAsa telusukO lEDAya |
చరణం charaNam 3 | మనసు దెలిసి రాడే మంగళపురి వాసుడు చిన్ననాటి చెలిమి చైగూడక పోయ | manasu delisi rADE mangaLapuri vAsuDu chinnanATi chelimi chaigUDaka pOya |