Title | సామిని రమ్మనవె | sAmini rammanave |
Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | ఖమాస్ | khamAs |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | సామిని రమ్మనవె | sAmini rammanave |
చరణం charaNam 1 | సారసాక్షుని సరగున పిలువవె సరస మాడుటకు సమయము యిది | sArasAkshuni saraguna piluvave sarasa mADuTaku samayamu yidi |
చరణం charaNam 2 | మంద గమనరొ మదనుని కేళికి సుందరాంగుని సుదతిరొ నేడు | manda gamanaro madanuni kELiki sundarAnguni sudatiro nEDu |
చరణం charaNam 3 | మంగళ పురీశుని మమతలు మరువను పంకజాక్షిరో ప్రేమతో నేడు | mangaLa purISuni mamatalu maruvanu pankajAkshirO prEmatO nEDu |