Title | పిలచితే రాడాయా | pilachitE rADAyA |
Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | ఖరహరప్రియ | kharaharapriya |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | పిలచితే రాడాయా చెలియరో నేడూ | pilachitE rADAyA cheliyarO nEDU |
అనుపల్లవి anupallavi | వలపెటు దాతునె వోర్వజాలను నే | valapeTu dAtune vOrvajAlanu nE |
చరణం charaNam 1 | కలికిరో సామికి కరుణెందు బోయెనె తలచి తాళగ లేనె తరుణిరొ యీవ్యాళ | kalikirO sAmiki karuNendu bOyene talachi tALaga lEne taruNiro yIvyALa |
చరణం charaNam 2 | సరసుని ప్రేమా సతమని యుంటినె సరస మింకేటికే చాల మనకేలనె | sarasuni prEmA satamani yunTine sarasa minkETikE chAla manakElane |
చరణం charaNam 3 | మంగళ పురి వాసునికి మాట సైస దాయగా మంగళాంగి నాపై మోహమెటు బోయెనే | mangaLa puri vAsuniki mATa saisa dAyagA mangaLAngi nApai mOhameTu bOyenE |