Title | ఏమిరా చలమేలరా | EmirA chalamElarA |
Written By | సంగీతం వెంకట రమణయ్య | sangItam venkaTa ramaNayya |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | ధేనుక | dhEnuka |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఏమిరా చలమేలరా యింతైన దయ లేదె | EmirA chalamElarA yintaina daya lEde |
చరణం charaNam 1 | వలపెటు దాతును వోర్వను యీ వ్యాళ సలసిన రీతి దెలిసి కోరి యున్నానురా | valapeTu dAtunu vOrvanu yI vyALa salasina rIti delisi kOri yunnAnurA |
చరణం charaNam 2 | మోమేల జూడవు మనసిందు లేదాయ కాముని బారికి కరగి యున్నానురా | mOmEla jUDavu manasindu lEdAya kAmuni bAriki karagi yunnAnurA |
చరణం charaNam 3 | మును నన్నేలిన మంగళ పురి వాస కనికర మెందు బోయ కోప మెందుకురా | munu nannElina mangaLa puri vAsa kanikara mendu bOya kOpa mendukurA |