Title | స్వామిని రమ్మనవే | svAmini rammanavE |
Written By | వింజమూరి వరదరాజయ్యంగారు | viMjamUri varadarAjayyangAru |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | భవప్రియ | bhavapriya |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | స్వామిని రమ్మనవే సఖిరో కృష్ణ ఏమో మాటలాడి పర భామను చేరబోయిన | svAmini rammanavE sakhirO kRshNa EmO mATalADi para bhAmanu chErabOyina |
చరణం charaNam 1 | నా సరసకు వచ్చిన సౌఖ్యము నే మరువజాలనే సతతము నే నతనినే స్మరింతు నిరతము నా వరదరాజ స్వామిని ఇతరుల గూడ వద్దని | nA sarasaku vachchina saukhyamu nE maruvajAlanE satatamu nE nataninE smarintu niratamu nA varadarAja svAmini itarula gUDa vaddani |