Title | మరులు మించేనే | marulu minchEnE |
Written By | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | mangaLampalli bAlamuraLIkRshNa |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | చెంచురుటి | chenchuruTi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మరులు కొన్నానే సఖీ నిను విడనాడగ లేనే సఖీ | marulu konnAnE sakhI ninu viDanADaga lEnE sakhI |
అనుపల్లవి anupallavi | విరసిన సుమమా కురిసినా వెన్నెలా మరల వచ్చెదనని తరలి పోబోకే సఖీ | virasina sumamA kurisinA vennelA marala vachchedanani tarali pObOkE sakhI |
చరణం charaNam 1 | కన్నుల కరవు తీరెను కనినంత నీరూపు మిన్నుల విహరించేను మది ఆనందము సఖీ | kannula karavu tIrenu kaninanta nIrUpu minnula viharinchEnu madi Anandamu sakhI |