Title | ఎరుక లేని | eruka lEni |
Written By | భూసురపల్లి వేంకటేశ్వర్లు | bhUsurapalli vEnkaTESvarlu |
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | ఖమాస్ | khamAs |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఎరుక లేని వారు నాపై ఏమి చెప్పిరో గాని | eruka lEni vAru nApai Emi cheppirO gAni |
అనుపల్లవి anupallavi | ఎంత ఎదురు చూచిననూ ఏలా దయ రాకపోయె | enta eduru chUchinanU ElA daya rAkapOye |
చరణం charaNam 1 | అతని చేరి మనసంతా ఆనంద చేతన మయె అతని కోరి జీవితమ్ము అడవి గాచు వెన్నెలాయె | atani chEri manasantA Ananda chEtana maye atani kOri jIvitammu aDavi gAchu vennelAye |
చరణం charaNam 2 | ఎవరి యింట చేరెనో ఎవరి ఎడద దాగెనో అతనికి అందరు గానీ నాకు మాత్ర మతడొకడే | evari yinTa chErenO evari eDada dAgenO ataniki andaru gAnI nAku mAtra mataDokaDE |