Title | ఇది మరియాద | idi mariyAda |
Written By | ||
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | ధన్యాసి | dhanyAsi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఇది మరియాద గాదటే సరోజ ముఖిరో దూరేటి వారికి | idi mariyAda gAdaTE sarOja mukhirO dUrETi vAriki |
అనుపల్లవి anupallavi | సదయుడు నాతో సదా సరసము లాడినది మరియాద గాదటే | sadayuDu nAtO sadA sarasamu lADinadi mariyAda gAdaTE |
చరణం charaNam 1 | కాంత మదమంత మిదే వింత మాట లాడుచును ఇంతులెల్ల గూడి నాపై పూబంతులు వేసినది | kAnta madamanta midE vinta mATa lADuchunu intulella gUDi nApai pUbantulu vEsinadi |