Title | తెలిసెనురా నీ | telisenurA nI |
Written By | ||
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | సావేరి | sAvEri |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | తెలిసెనురా నీ తెరగెల్లను నేడు చక్క తెలిసెనురా | telisenurA nI teragellanu nEDu chakka telisenurA |
అనుపల్లవి anupallavi | ఎలిమిని నన్నేలి ప్రాణేశ శ్రీ వెంకటేశ తలపున నన్నెంచ లేదా తప్పు తంట లెల్ల నేడు | elimini nannEli prANESa SrI venkaTESa talapuna nannencha lEdA tappu tanTa lella nEDu |
చరణం charaNam 1 | మాటల పస దానింట మౌనంబు నా యింట | mATala pasa dAninTa maunambu nA yinTa |
చరణం charaNam 2 | ఆట పాట దానింట అలుకలు నా యింట | ATa pATa dAninTa alukalu nA yinTa |
చరణం charaNam 3 | జూటు వగలు నా యింట సొగసెల్లను దానింట | jUTu vagalu nA yinTa sogasellanu dAninTa |
చరణం charaNam 4 | నాటకములు నా యింట నమ్మికెల్ల దానింట | nATakamulu nA yinTa nammikella dAninTa |