Title | రాజహంస | rAjahamsa |
Written By | ||
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | ఇంగ్లీషు మెట్టు | inglIshu meTTu |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | రాజహంస యానరా రారార మా మనోహరా | rAjahamsa yAnarA rArAra mA manOharA |
అనుపల్లవి anupallavi | రాజముఖి పిలువనంపె రాజ సంబంధి యేలరా రామ నీకై వేచెరా రారమ్ము వైలంబేలరా | rAjamukhi piluvanampe rAja sambandhi yElarA rAma nIkai vEcherA rArammu vailambElarA |
చరణం charaNam 1 | అందరిలో నీవె చాలా అందగాడని కోరెరా పొందుమా మా నాతిని చలమందు నీకది ఏలరా | andarilO nIve chAlA andagADani kOrerA pondumA mA nAtini chalamandu nIkadi ElarA |
చరణం charaNam 2 | వసుధలో సద్భక్తులకు వరములియ్యు మానేపల్లి వాసుడవై యున్న శ్రీ గోపాల బాల ఏలరా | vasudhalO sadbhaktulaku varamuliyyu mAnEpalli vAsuDavai yunna SrI gOpAla bAla ElarA |