Title | ఊరకె పక్కకు | Urake pakkaku |
Written By | ||
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | ||
తాళం tALa | ||
పల్లవి pallavi | ఊరకె పక్కకు రమ్మంటె వచ్చునా ఊరివారి పడుచు | Urake pakkaku rammanTe vachchunA UrivAri paDuchu |
అనుపల్లవి anupallavi | ఏరా దాని జూచి ఎంతెంతొ ఏచేవు ఎంచరాని దెల్ల ఎంచితె ఏమౌనో | ErA dAni jUchi entento EchEvu encharAni della enchite EmaunO |
చరణం charaNam 1 | మమత తోను ఆ మగువను చేయి బట్టి మాటిమాటికి మళ్ళీ వచ్చేవురా విడరాదు దాశరథి రాముడు మును విలు ద్రుంచి సీతను పెళ్ళాడ లేదా | mamata tOnu A maguvanu chEyi baTTi mATimATiki maLLI vachchEvurA viDarAdu dASarathi rAmuDu munu vilu drunchi sItanu peLLADa lEdA |