Title | కొమ్మరొ వాని | kommaro vAni |
Written By | ||
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | కమాచ్ | kamAch |
తాళం tALa | ||
Previously Published At | 644 | |
పల్లవి pallavi | కొమ్మరొ వానికెంత బిగువె పిలచిన పలుకడు యేమి చేతునే | kommaro vAnikenta biguve pilachina palukaDu yEmi chEtunE |
చరణం charaNam 1 | సదయుడురో దానాడుచు పోట్లాడి తిరిగి తిరిగి నన్ చూచుచు పొమ్మనే | sadayuDurO dAnADuchu pOTlADi tirigi tirigi nan chUchuchu pommanE |
చరణం charaNam 2 | తాండవ కృష్ణుడు తగిన వల్లభుడు దారిలో జూచి నన్ తాకి పోయెనే | tAnDava kRshNuDu tagina vallabhuDu dArilO jUchi nan tAki pOyenE |