Title | మోడి జేసే | mODi jEsE |
Written By | ||
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | కమాచ్ | kamAch |
తాళం tALa | ||
Previously Published At | 719, 707, 676 | |
పల్లవి pallavi | మోడి జేసే వేలరా యీడుకాడ నే పాడి సరస మాడి నీతో ముద్దాడినాను | mODi jEsE vElarA yIDukADa nE pADi sarasa mADi nItO muddADinAnu |
చరణం charaNam 1 | వయ్యారి మాటలతో సయ్యాట లాడుచును మోహాన రా ప్రియ యన నిన్నే చేయీడ్చితి | vayyAri mATalatO sayyATa lADuchunu mOhAna rA priya yana ninnE chEyIDchiti |
చరణం charaNam 2 | తాళ వశమొ మొర లాలించి నాతొ సమ కేళిం గలసి దేలించుమ గోరితి | tALa vaSamo mora lAlinchi nAto sama kELim galasi dElinchuma gOriti |