Title | చెరగు మాసె | cheragu mAse |
Written By | ||
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | కల్యాణి | kalyANi |
తాళం tALa | ||
పల్లవి pallavi | చెఱగు మాసె నేమి సేతురా దరి జేరనైన వీలు గాదురా కొఱమాలిన దైవమక్కట నెలకు సరిగ మూడు నాళ్ళు చెలితనము చూడరాదు | che~ragu mAse nEmi sEturA dari jEranaina vIlu gAdurA ko~ramAlina daivamakkaTa nelaku sariga mUDu nALLu chelitanamu chUDarAdu |
చరణం charaNam 1 | మురిపెము గల మొదటి రతిలో ముచ్చటైన దీర లేదు మరి యొక తరి కూడుదమని మురియుచుండ నింతలోనె | muripemu gala modaTi ratilO muchchaTaina dIra lEdu mari yoka tari kUDudamani muriyuchunDa nintalOne |
చరణం charaNam 2 | మృదుల హృదయ నౌపురీశ మదిని చింత యింతగాదు మరిచెద రెండ్నాళ్ళకు నీ ముదము తీర కలియు దాన | mRdula hRdaya naupurISa madini chinta yintagAdu maricheda renDnALLaku nI mudamu tIra kaliyu dAna |