Title | యేమొ చెలియా | yEmo cheliyA |
Written By | ||
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | కమాస్ | kamAs |
తాళం tALa | ||
పల్లవి pallavi | యేమొ చెలియా మోసమాయె యేమి చేతునే ఓ చెలియా నేనేమి చేతునే చెలియా నేనేమి చేతునే | yEmo cheliyA mOsamAye yEmi chEtunE O cheliyA nEnEmi chEtunE cheliyA nEnEmi chEtunE |
చరణం charaNam 1 | ప్రేమ పాత్రుడైన సామి యిక యేమొ దయలేక సుందరాంగుడైన నా సఖుడెందుకో రాడాయెనయ్యో | prEma pAtruDaina sAmi yika yEmo dayalEka sundarAnguDaina nA sakhuDendukO rADAyenayyO |
చరణం charaNam 2 | గరపురీశుడైన (?) సామి కరుణ తోనె నాదు కరము బట్టి సరస మాడి మరులు చేసి పోయెనయ్యో | garapurISuDaina (?) sAmi karuNa tOne nAdu karamu baTTi sarasa mADi marulu chEsi pOyenayyO |