Title | ఇన్నాళ్ళవలె | innALLavale |
Written By | ||
Book | జావళీలు – మోదుగుల | jAvaLIlu – mOdugula |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | ||
పల్లవి pallavi | ఇన్నాళ్ళవలె గాదమ్మ మా గోపాలుడు ఎన్నెన్నొ నేర్చినాడమ్మా | innALLavale gAdamma mA gOpAluDu ennenno nErchinADammA |
చరణం charaNam 1 | నన్ను కనుల మూసి నా చెంతనుండి సన్నుతాంగి మోసి చప్పరించెనె | nannu kanula mUsi nA chentanunDi sannutAngi mOsi chapparinchene |
చరణం charaNam 2 | పదరాకనూ వాగు గోపాలుడు నను జూడ మదిరాక్షిరొ దాని మమత జేర్చుకొనెనె | padarAkanU vAgu gOpAluDu nanu jUDa madirAkshiro dAni mamata jErchukonene |
చరణం charaNam 3 | కొదమ గుబ్బల పైని కోకాడు దలగింప కదిలి నే నడిగితె తుద నన్ను గూడెనె | kodama gubbala paini kOkADu dalagimpa kadili nE naDigite tuda nannu gUDene |