Title | ఏమి సేతునే | Emi sEtunE |
Written By | Dr పసుమర్తి విఠల్ | Dr pasumarti viThal |
Book | ||
రాగం rAga | అభేరి | abhEri |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | ఏమి సేతునే చెలియా ఏమనందునే ఏఁ ఏమి సేతునే చెలియా నిన్నేమనందునే ఏఁ | Emi sEtunE cheliyA EmanandunE E@M Emi sEtunE cheliyA ninnEmanandunE E@M |
దొరయైన నా స్వామి దొంగిలించె మనము || ఏమి|| | dorayaina nA swAmi dongilinche manamu || Emi|| | |
పలుమారు నను పలుకరించి సరసమాడి పోయేనే || ఏమి|| | palumAru nanu palukarinchi sarasamADi pOyEnE || Emi|| | |
నిన్న మొన్న దాక నన్ను రవ్వ చేసినాడే వీనుల విందుగ నాతో మధుర భాష లాడెనే కమ్మని పిలుపుతో విఠలుని కబురు పంపితే గదవే || ఏమి|| | ninna monna dAka nannu ravva chEsinADE vInula vinduga nAtO madhura bhAsha lADenE kammani piluputO viThaluni kaburu pampitE gadavE || Emi|| | |