Title | మోసపోతినే | mOsapOtinE |
Written By | కవి రంగదాస | kavi rangadAsa |
Book | ||
రాగం rAga | కానడ | kAnaDa |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | మోసపోతినే చెలియా మోసపోతినే మోహనాంగుని చేరి నే వాని మాట నమ్మి నే | mOsapOtinE cheliyA mOsapOtinE mOhanAnguni chEri nE vAni mATa nammi nE |
అనుపల్లవి anupallavi | ఆశలు పెట్టి నాపై దోసమెంచెనే | ASalu peTTi nApai dOsamenchenE |
చరణం charaNam 1 | వద్దంటే నాతో కూడి ముద్దు ముద్దుగా మాటలాడి నిద్దుర పోయే వేళ సద్దు లేక పోయినాడె | vaddanTE nAtO kUDi muddu muddugA mATalADi niddura pOyE vELa saddu lEka pOyinADe |
Audio Link | https://www.youtube.com/watch?v=46jNyT4utHU | |