#823 mOha mATalADi మోహ మాటలాడి

TitlemOha mATalADiమోహ మాటలాడి
Written BySrI N ravikiraNశ్రీ N రవికిరణ్
Book
రాగం rAgavasantaవసంత
తాళం tALaAdiఆది
పల్లవి pallavimOhamATalADi nannu nIvu
mOsa sEyuTa mEra gAdurA
మోహమాటలాడి నన్ను నీవు
మోస సేయుట మేర గాదురా
అనుపల్లవి anupallavisnEhamu mAyamA nIkidi nyAyamAస్నేహము మాయమా నీకిది న్యాయమా
చరణం
charaNam 1
ninnu nE dalachi anniyu marachi
yunnadi telisi kannu saiga jEsi
నిన్ను నే దలచి అన్నియు మరచి
యున్నది తెలిసి కన్ను సైగ జేసి
చరణం
charaNam 2
kanna talli tanDri anna tammula
vinnapamu nirAgakinchina nAtO
కన్న తల్లి తండ్రి అన్న తమ్ముల
విన్నపము నిరాకరించిన నాతో
చరణం
charaNam 3
pannaga Sayana ravi SaSi jana
sannuta kuvalaya daLa nayana
పన్నగ శయన రవి శశి జన
సన్నుత కువలయ దళ నయన

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s