Title | vAni rammanavE | వాని రమ్మనవే |
Written By | turaiyUr rAjagOpAla Sarma | తురైయూర్ రాజగోపాల శర్మ |
Book | ||
రాగం rAga | mAnD | మాండ్ |
తాళం tALa | Adi | ఆది |
పల్లవి pallavi | vAni rammanavE priya sakhi vENu gAna lOluni jUDa mAnini dayasEyu nA sAmi | వాని రమ్మనవే ప్రియ సఖి వేణు గాన లోలుని జూడ మానిని దయసేయు నా సామి |
అనుపల్లవి anupallavi | vanitalatO jEri bRndAvanamuna manasuku ramyamau rAsa nATyamu sEyu | వనితలతో జేరి బృందావనమున మనసుకు రమ్యమౌ రాస నాట్యము సేయు |
చరణం charaNam 1 | andamaina mana muraLichE amara gAnamutO maimarapinchina mandahAsa yuta vadanu vinAmari evarini daya lEnE priya sakhi | అందమైన మన మురళిచే అమర గానముతో మైమరపించిన మందహాస యుత వదను వినామరి ఎవరిని దయ లేనే ప్రియ సఖి |