Title | ఎందుకు ఈ శోక | enduku I SOka |
Written By | V V శ్రీవత్స | V V SrIvatsa |
Book | ||
రాగం rAga | భాగ్యశ్రీ | bhAgyaSrI |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఎందుకు ఈ శోక సింగారం నీకెందుకు ఇంత విరహ తాపం | enduku I SOka singAram nIkenduku inta viraha tApam |
అనుపల్లవి anupallavi | కమల నయని రావె వృద్ధ పయోధిక కృష్ణరాజు నీపై మరులు కొన్నాడే | kamala nayani rAve vRddha payOdhika kRshNarAju nIpai marulu konnADE |
చరణం charaNam 1 | శ్యామల కాయముపై మోహమా గాని గట్టి సొమ్ములుపై పీత వసనముపై గోపీ పీన పయోతర మర్దను నీపై మోహమా నీక్- | SyAmala kAyamupai mOhamA gAni gaTTi sommulupai pIta vasanamupai gOpI pIna payOtara mardanu nIpai mOhamA nIk- |
చరణం charaNam 2 | సిందూర తిలకముపై మోహమా గాని శ్రితజన పాలనముపై మోహమా నీక్- | sindUra tilakamupai mOhamA gAni Sritajana pAlanamupai mOhamA nIk- |