Title | రసిక జననిచయా | rasika jananichayA |
Written By | ||
Book | ||
రాగం rAga | కమాచ్ | kamAch |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | రసిక జననిచయా విజయ విజయా | rasika jananichayA vijaya vijayA |
అనుపల్లవి anupallavi | శ్రీసుత కామేశ పొసర శుభకోశ భాసమాననే విశదసుగుణరతీతా | SrIsuta kAmESa posara SubhakOSa bhAsamAnanE viSadasuguNaratItA |
చరణం charaNam 1 | సరసాలంకార సరసాలంకార శృంగార-పరమోదార శ్రీ రమ్యాలలితాకార – వరమనోవిహారా పరమాదారా | sarasAlankAra sarasAlankAra SRngAra-paramOdAra SrI ramyAlalitAkAra – varamanOvihArA paramAdArA |
చరణం charaNam 2 | హృదయాశామూల మోదనిరాకులా త్రితపలారుణశీలా ప్రతిథ మోహనజాలా సుమబాణలీలా రతిసానుకూలా | hRdayASAmUla mOdanirAkulA tritapalAruNaSIlA pratitha mOhanajAlA sumabANalIlA ratisAnukUlA |
చరణం charaNam 3 | ఘనఘోరావేశ మౌనిగజాంకుశా సానందరసికాధీశా దానవాంతకసంకాశా దమితబుద్ధికోశా మహిమానివేశా | ghanaghOrAvESa mounigajAnkuSA sAnandarasikAdhISA dAnavAntakasankASA damitabuddhikOSA mahimAnivESA |