Title | సఖి ప్రాణ | sakhi prANa |
Written By | ధర్మపురి సుబ్బరాయ అయ్యర్ | dharmapuri subbarAya ayyar |
Book | ||
రాగం rAga | సెంజూటి | senjUTi |
తాళం tALa | ఆది | Adi |
Previously Published | 635 | |
పల్లవి pallavi | సఖి ప్రాణ సఖుడిటు జేసెనే | sakhi prANa sakhuDiTu jEsenE |
చరణం charaNam 1 | ఇదిగో వచ్చెదనని హితవుగా మాటలాడి అలదాని నిడ చేరెనే | idigO vachchedanani hitavugA mATalADi aladAni niDa chErenE |
చరణం charaNam 2 | నన విలుతుని పోరులకు పిలచితే వాడు అనరాని మాటలాడనే | nana vilutuni pOrulaku pilachitE vADu anarAni mATalADanE |
చరణం charaNam 3 | మును నన్ను కలసి మర్మము లెరిగిన ధర్మపురి వాసుడు మరచెనే | munu nannu kalasi marmamu lerigina dharmapuri vAsuDu maracenE |