#303 హాయికల్గెనురా hAyikalgenurA

Titleహాయికల్గెనురాhAyikalgenurA
Written Byగబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రిgabbiTa yajnanArAyaNa SAstri
BookSRmgAra jAvaLLu
రాగం rAgaబిలహరిbilahari
తాళం tALaరూపకrUpaka
1హాయికల్గెనురా చాలగ ||హా||
నామది ||హా||
నీయొయ్యారంపు పాటల
hAyikalgenurA chAlaga ||hA||
nAmadi ||hA||
nIyoyyArampu pATala
2నీయెడ బాళిని నేను రాగానెరా
వేయని ముద్దిడి యెదను జేర్చి
వేయి మోరీలు జేయు బిగికౌగిలీయ నీవెంతో
nIyeDa bALini nEnu rAgAnerA
vEyani muddiDi yedanu jErchi
vEyi mOrIlu jEyu bigikaugilIya nIvemtO
3మారశతోజ్వలాకార నేనయ్యెడ కోరి
సుగంధము కూర్మిబూయ గారామున
నీ తీరౌ మోవిసుధారసమీయ
mAraSatOjvalAkAra nEnayyeDa kOri
sugamdhamu kUrmibUya gArAmuna
nI tIrau mOvisudhArasamIya
4మక్కువ నేను నీ చెక్కిలి గొట్టగ
చక్కలిగింతలు చాలగొల్పి
చొక్కింపు గోట నొక్కుచు
బాలిండ్లెక్కుడు బెనగ
makkuva nEnu nI chekkili goTTaga
chakkaligimtalu chAlagolpi
chokkimpu gOTa nokkuchu
bAlimDlekkuDu benaga
5ఆరసి గబ్బిట యజ్ఞన సత్కవి వారక
బ్రోచెడి శౌరి నేడు చారు నానా
బంధోచాతురీ మారునికేళి
Arasi gabbiTa yajnana satkavi vAraka
brOcheDi Sauri nEDu chAru nAnA
bamdhOchAturI mArunikELi

#733 వీణ్ పళి సుమక్క vIN pazhi sumakka

Titleవీణ్ పళి సుమక్కvIN pazhi sumakka
Written Byపెరియసామి తూరన్periyasAmi tUran
Bookhttps://www.karnatik.com/c25303.shtml
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviవీణ్ పళి సుమక్క వేణ్డాం ఎన్ సామి వెళిప్పడ
వందు నీర్ మణమాలై సూడువీర్
vIN pazhi sumakka vENDAm en sAmi veLippaDa
vandu nIr maNamAlai sUDuvIr
అనుపల్లవి anupallaviతేన్ ఎనప్-పేసి ఎన్ చింతై మయంగ సైదీర్
నాన్ ఒరు పేదై ఉం సొల్లైయే నంబినేన్
tEn enap-pEsi en chintai mayanga seidIr
nAn oru pEdai um sollaiyE nambinEn
చరణం
charaNam 1
వేలాయుదం తాంగుం వీరన్ నాన్ ఎంగిరీర్ వీణ్
వార్తై పేసియే వీంబు మడిక్కిరీర్
నాళాగ నాళాగ నంబిక్కై పోగుదయ్యా
నాలు పేర్ అరియ నాణమే ఆగుదే
vElAyudam tAngum vIran nAn engirIr vIN
vArtai pEsiyE vImbu maDikkirIr
nALAga nALAga nambikkai pOgudayyA
nAlu pEr ariya nANamE AgudE