#70 మా కులమున mA kulamuna

Titleమా కులమునmA kulamuna
Written By
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaచాపుchApu
పల్లవి
pallavi
మా కులమున కిహపర మొసగిన నీకు మంగళం
శుభమంగళం మమ్ముల బ్రోచిన మదన జనక నీకు
mA kulamuna kihapara mosagina nIku mangaLam
SubhamangaLam mammula brOchina madana janaka nIku
మదగజ గమన మానిత సద్గుణ నీకుmadagaja gamana mAnita sadguNa nIku
మదమోహ రహిత మంజుల రూపధర నీకుmadamOha rahita mamjula rUpadhara nIku
మనసిజవైరి మానససదల నీకుmanasijavairi mAnasasadala nIku
మనవి విని మంమేలుకొన్న నీకుmanavi vini maMmElukonna nIku
మానమున నెలకొన్న కృష్ణా నీకుmAnamuna nelakonna kRshNA nIku
మాననోహర పాలిత త్యాగరాజmAnanOhara pAlita tyAgarAja

This is also not a Javali. Again, we think publisher may have chosen to end the book with Mangalam lyrics

#69 మంగళం mangaLam

TitleమంగళంmangaLam
Written By
రాగం rAgaబిలహరిbilahari
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి
pallavi
మంగళం మంగళమని మంగళమనరే
మంగళమని పాడరే సారంగధరునకు
mangaLam mangaLamani mangaLamanarE
mangaLamani pADarE sAramgadharunaku
కరిరాజ వరదునకును కాంతి మంగళం
గిరిరాజ ధీరునకు దివ్య మంగళం
karirAja varadunakunu kAmti mangaLam
girirAja dhIrunaku divya mangaLam
నందానవనీతునకును నాతి మంగళం
రుక్మిణీ సమేతునకును నిత్య మంగళం
namdAnavanItunakunu nAti mangaLam
rukmiNI samEtunakunu nitya mangaLam
ముత్యాల హారతులు ముదితలు వేయ
రత్నసింహాసనమున రామునునిచిరి
mutyAla hAratulu muditalu vEya
ratnasiMhAsanamuna rAmununichiri

This is not a Javali. Probably, even the publisher chose to end the book with a few Mangalam lyrics?