| అభినయ దర్పణము (నందీశ్వర ప్రణీతము) అనువాదము | శ్రీ పోణంగి శ్రీరామ అప్పారావు, హైదరాబాద్, 1987 |
| ఆంగ్ల సాహిత్య చరిత్ర | గోపరాజు సాంబశివరావు, లెక్చరర్, ఎ.ఎన్.ఆర్. కళాశాల, గుడివాడ |
| ఆంధ్ర నాట్యం – నాట్య శాస్త్రాలు (11 భాగాలు) | కళాప్రపూర్ణ డా॥ నటరాజ రామకృష్ణ |
| ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణము | విద్యానాథుని కృతికి ఆంధ్రానువాదం. గ్రంథకర్త శ్రీ చెలమచర్ల రంగాచార్యులు, 1967 |
| ఆంధ్రప్రదేశ్ సంస్థానాలు | సంగీత వాఙ్మయం, సి. విజయలక్ష్మి, సాయి ప్రాసెస్, నారాయణగూడ, హైదరాబాదు |
| ఆంధ్ర విదుషీమణులు | శ్రీ ఆంద్ర శేషగిరిరావు, విశాఖపట్నం, ప్రథమ ముద్రణ, 1995 |
| ఆంధ్ర సంస్థానములు – సాహిత్య పోషణ | ఆచార్య తూమాటి దోణప్ప, ఆంధ్ర విశ్వ కళా పరిషత్, ప్రథమ ముద్రణ, 1969 |
| ఆలాపన | వి.ఎ.కె. రంగారావు, బదరి పబ్లికేషన్స్, పామర్రు, కృష్ణా జిల్లా, 2003 |
| కర్ణాటక సంగీత పణామము | శ్రీ వింజమూరి వరాహ నరసింహాచార్యులు |
| కవిత్వ తత్త్వ విచారము | శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి, ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్, విశాఖపట్నం |
| కృతులు, జావళీలు, భజన కీర్తనలు | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రిగారు, కృష్ణా జిల్లా, తణుకు తాలూకా యేలేటిపాడు అగ్రహారం కాపురస్తులైన శ్రీ చాగంటి వీరేశలింగం గారిచే అచ్చు వేయించబడినది. |
| గాన భాస్కరము | శ్రీ కె.వి. శ్రీనివాసాచార్యులు |
| గానేందు శేఖరము | తచ్చూరు శింగరాచార్య, తచ్చూరు చిన శింగరాచార్య, కళరత్నాకర ముద్రాక్షర శాల, 1912 |
| చంద్ర భాగా తరంగాలు | భక్త విజయం, ప్ర.భా.స్వామి, సుందర చైతన్యానంద, ధవళేశ్వరం, 1983 |
| చైతన్య శిక్షామృతము | శ్రీ ఠాకూరు భక్తి వినోద ప్రణీతం (వంగ), ఆంధ్రానువాదం, యల్లాపంతుల జగన్నాథం, బి.ఏ. చెన్నపురి ముద్రణాలయం, 1934 |
| జయదేవుని గీతగోవింద కావ్యము (అష్టపదులు) | బాల సరస్వతీ బుక్ డిపో, కర్నూలు |
| జావళీలు – పదాలు | మహాకవి దాసు శ్రీరాములు, దాసు శ్రీరాములు స్మారక సమితి, బర్కత్‌పుర, హైదరాబాదు |
| జావళీలు | సంకలనకర్తలు శ్రీ ఎన్.సి. పార్థసారథి, శ్రీమతి ఎన్.సి. ద్వారకా పార్థసారథి, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడెమీ, దైదరాబాదు, 1980 |
| జావళీలు | బాసుఖైల విజయ వెంకట కృష్ణరాయకవి |
| డా॥ సి.ఆర్. రెడ్డి | గొర్రిపాటి వెంకట సుబ్బయ్య, దేశి కవితా మండలి, విజయవాడ, 1963 |
| తాళ్ళపాక అన్నమాచార్య పద సాహిత్యము (సం.6) – శృంగార సంకీర్తనములు | అన్నమాచార్య ప్రోజెక్ట్, 1998 |
| తెలుగులో కవితా విప్లవాల స్వరూపం | శ్రీ వెల్చేరు నారాయణ రావు, హైదరాబాదు బుక్ ట్రస్ట్, 1987 |
| తెలుగు ఛందస్సుపై కొన్ని వెలుగులు | డా॥ కోవెల సంపత్కుమారాచార్య, విశాలాంధ్ర ప్రచురణాలయం, హైదరాబాదు |
| తెలుగు జానపద గేయ సాహిత్యం | శ్రీ. బి. రామరాజు, జానపద విజ్ఞాన ప్రచురణలు, హైదరాబాదు, ద్వి.ము.1978 |
| తెలుగులో దేశి ఛందస్సు ప్రారంభ వికాస దశలు | డా॥ సంగనభట్ల నరసయ్య. ఆనంద వర్ధన ప్రచురణలు, ధర్మపురి, కరీంనగర్ జిల్లా |
| తెలుగులో ప్రతివిమర్శ – పరామర్శ | సి.ఎస్.వి. అచ్యుత శర్మ ప్రచురణ, కాంతిదుర్గ పబ్లికేషన్స్ కొమ్ము చిక్కాల |
| తెలుగువారి జానపద కళలు | శ్రీ పడాల రామకృష్ణారెడ్డి |
| తెలుగు సాహిత్య చరిత్ర | శ్రీ కొర్లపాటి శ్రీరామమూర్తి, (ద్వి.భా.) రమణశ్రీ ప్రచురణలు, విశాఖపట్నం, 1992 |
| తెలుగు సినిమా పాట | పైడిపాల, స్నేహ ప్రచురణలు, మద్రాసు, 1992 |
| దక్షిణ దేశీయ ఆంధ్ర వాఙ్మయము | డా॥ నిడదవోలు వేంకట్రావు, మద్రాసు విశ్వ విద్యాలయం, 1978 |
| దాసు శ్రీరాములు కృతులు | శ్రీ దాసు శ్రీరాములు, చెన్నపురి టౌను హాలు ముద్రాక్షర శాల, 1893 |