| అభినయ దర్పణము (నందీశ్వర ప్రణీతము) అనువాదము | శ్రీ పోణంగి శ్రీరామ అప్పారావు, హైదరాబాద్, 1987 |
| ఆంగ్ల సాహిత్య చరిత్ర | గోపరాజు సాంబశివరావు, లెక్చరర్, ఎ.ఎన్.ఆర్. కళాశాల, గుడివాడ |
| ఆంధ్ర నాట్యం – నాట్య శాస్త్రాలు (11 భాగాలు) | కళాప్రపూర్ణ డా॥ నటరాజ రామకృష్ణ |
| ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణము | విద్యానాథుని కృతికి ఆంధ్రానువాదం. గ్రంథకర్త శ్రీ చెలమచర్ల రంగాచార్యులు, 1967 |
| ఆంధ్రప్రదేశ్ సంస్థానాలు | సంగీత వాఙ్మయం, సి. విజయలక్ష్మి, సాయి ప్రాసెస్, నారాయణగూడ, హైదరాబాదు |
| ఆంధ్ర విదుషీమణులు | శ్రీ ఆంద్ర శేషగిరిరావు, విశాఖపట్నం, ప్రథమ ముద్రణ, 1995 |
| ఆంధ్ర సంస్థానములు – సాహిత్య పోషణ | ఆచార్య తూమాటి దోణప్ప, ఆంధ్ర విశ్వ కళా పరిషత్, ప్రథమ ముద్రణ, 1969 |
| ఆలాపన | వి.ఎ.కె. రంగారావు, బదరి పబ్లికేషన్స్, పామర్రు, కృష్ణా జిల్లా, 2003 |
| కర్ణాటక సంగీత పణామము | శ్రీ వింజమూరి వరాహ నరసింహాచార్యులు |
| కవిత్వ తత్త్వ విచారము | శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి, ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్, విశాఖపట్నం |
| కృతులు, జావళీలు, భజన కీర్తనలు | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రిగారు, కృష్ణా జిల్లా, తణుకు తాలూకా యేలేటిపాడు అగ్రహారం కాపురస్తులైన శ్రీ చాగంటి వీరేశలింగం గారిచే అచ్చు వేయించబడినది. |
| గాన భాస్కరము | శ్రీ కె.వి. శ్రీనివాసాచార్యులు |
| గానేందు శేఖరము | తచ్చూరు శింగరాచార్య, తచ్చూరు చిన శింగరాచార్య, కళరత్నాకర ముద్రాక్షర శాల, 1912 |
| చంద్ర భాగా తరంగాలు | భక్త విజయం, ప్ర.భా.స్వామి, సుందర చైతన్యానంద, ధవళేశ్వరం, 1983 |
| చైతన్య శిక్షామృతము | శ్రీ ఠాకూరు భక్తి వినోద ప్రణీతం (వంగ), ఆంధ్రానువాదం, యల్లాపంతుల జగన్నాథం, బి.ఏ. చెన్నపురి ముద్రణాలయం, 1934 |
| జయదేవుని గీతగోవింద కావ్యము (అష్టపదులు) | బాల సరస్వతీ బుక్ డిపో, కర్నూలు |
| జావళీలు – పదాలు | మహాకవి దాసు శ్రీరాములు, దాసు శ్రీరాములు స్మారక సమితి, బర్కత్‌పుర, హైదరాబాదు |
| జావళీలు | సంకలనకర్తలు శ్రీ ఎన్.సి. పార్థసారథి, శ్రీమతి ఎన్.సి. ద్వారకా పార్థసారథి, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడెమీ, దైదరాబాదు, 1980 |
| జావళీలు | బాసుఖైల విజయ వెంకట కృష్ణరాయకవి |
| డా॥ సి.ఆర్. రెడ్డి | గొర్రిపాటి వెంకట సుబ్బయ్య, దేశి కవితా మండలి, విజయవాడ, 1963 |
| తాళ్ళపాక అన్నమాచార్య పద సాహిత్యము (సం.6) – శృంగార సంకీర్తనములు | అన్నమాచార్య ప్రోజెక్ట్, 1998 |
| తెలుగులో కవితా విప్లవాల స్వరూపం | శ్రీ వెల్చేరు నారాయణ రావు, హైదరాబాదు బుక్ ట్రస్ట్, 1987 |
| తెలుగు ఛందస్సుపై కొన్ని వెలుగులు | డా॥ కోవెల సంపత్కుమారాచార్య, విశాలాంధ్ర ప్రచురణాలయం, హైదరాబాదు |
| తెలుగు జానపద గేయ సాహిత్యం | శ్రీ. బి. రామరాజు, జానపద విజ్ఞాన ప్రచురణలు, హైదరాబాదు, ద్వి.ము.1978 |
| తెలుగులో దేశి ఛందస్సు ప్రారంభ వికాస దశలు | డా॥ సంగనభట్ల నరసయ్య. ఆనంద వర్ధన ప్రచురణలు, ధర్మపురి, కరీంనగర్ జిల్లా |
| తెలుగులో ప్రతివిమర్శ – పరామర్శ | సి.ఎస్.వి. అచ్యుత శర్మ ప్రచురణ, కాంతిదుర్గ పబ్లికేషన్స్ కొమ్ము చిక్కాల |
| తెలుగువారి జానపద కళలు | శ్రీ పడాల రామకృష్ణారెడ్డి |
| తెలుగు సాహిత్య చరిత్ర | శ్రీ కొర్లపాటి శ్రీరామమూర్తి, (ద్వి.భా.) రమణశ్రీ ప్రచురణలు, విశాఖపట్నం, 1992 |
| తెలుగు సినిమా పాట | పైడిపాల, స్నేహ ప్రచురణలు, మద్రాసు, 1992 |
| దక్షిణ దేశీయ ఆంధ్ర వాఙ్మయము | డా॥ నిడదవోలు వేంకట్రావు, మద్రాసు విశ్వ విద్యాలయం, 1978 |
| దాసు శ్రీరాములు కృతులు | శ్రీ దాసు శ్రీరాములు, చెన్నపురి టౌను హాలు ముద్రాక్షర శాల, 1893 |
| దాక్షిణాత్యుల నాట్య కళా చరిత్ర | కళా ప్రపూర్ణ డా॥ నటరాజ రామకృష్ణ, పేరణి ఇంటర్నేషనల్ ప్రచురణ, అశోక్ నగర్, హైదరాబాదు |
| నాచ్చారు పరిణయం (యక్ష గానం) | నందవర భాస్కర శేషాచలామాత్యులు, తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురణ, రాజపాళయం, తమిళనాడు, 1987 |
| నాట్య శాస్త్రము | శ్రీ పోణంగి శ్రీరామ అప్పారావు, ఆంధ్రపదేశ్ ప్రభుత్వ సమాదరాన ప్రకాశితం. |
| నారద భక్తి సూత్రాలు, ప్రతిపదార్థ తాత్పర్య మూలం | శ్రీ స్వామి చిన్మయానంద, అనువాదం జె. వేమయ్య, ప్రథమ ముద్రణ 1986. చిన్మయ పబ్లికేషన్స్, ప్రొద్దుటూరు |
| నూట పదహార్లు | భరాగో, ఇసుకతోట, విశాఖపట్నం, 2005 |
| పురందరోపనిషత్ | కన్నడ వ్యాఖ్యానం: చన్నాంజ గోవిందాచార్య, తెలుగు అనువాదం: వక్కంతం సూర్యనారాయణ రావు |
| పుష్పాంజలి | సప్పా దుర్గాప్రసాద్, నటరాజ నృత్య నికేతన్ ప్రచురణ, రాజమండ్రి, 2003 |
| ప్రాచీన నవీన జావళీలు | కొండగుంటూరు నాగభూషణ కవి, చెన్నపురి, 1890 |
| బి.ఎ. కూచిపూడి నృత్యం | ఆచార్య శ్రీ పోణంగి శ్రీరామ అప్పారావు, డా॥ శ్రీమతి ఉమా రామారావు, తెలుగు విశ్వ విద్యాలయ పబ్లికేషన్స్, 1994 |
| భక్తి మార్గము | శ్రీ పరమానంద స్వామి, అనువాదము శ్రీ గోటేటి సత్యనారాయణ, శ్రీ రామకృష్ణ మఠం, మద్రాసు |
| భక్తి రసామృతము | పూజ్య శ్రీ ఎ.సి. భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు, తెలుగు సేత శ్రీ బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, భక్తి వేదాంత బుక్ ట్రస్ట్, హరే కృష్ణ మందిరం, హైదరాబాదు, 1992 |
| భారత సంగీత ఇతిహాసము | మంగిపూడి రామలింగ శాస్త్రి, ఠాగూర్ స్మారక గ్రంథాలయం, విజయవాడ |
| మహాకవి శ్రీ దాసు శ్రీరాములు గారి కృతులు – ఒక సమీక్ష | డా॥ వెలగపూడి వైదేహి సిద్ధాంత వ్యాసం, 1981 |
| యక్షగానములు (తంజావూరు) సం. 5 పారిజాతాపహరణము | ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు ప్రచురణ, 1960 |
| రాజపాళయం రాజకవుల యక్షగానములు | తెలుగు విద్యాలయం, రాజపాళయం, తమిళనాడు, 1981 |
| రాసలీలలు | అనువాదకుడు, ప్రకాశకుడు, శ్రీ పురాణపండ రాధాకృష్ణ మూర్తి, 1987 |
| విజ్ఞాన సర్వస్వము | సంపుటము 14, లలిత కళలు – సుసర్ల శ్రీరాం |
| వ్యాస సంగ్రహం | పింగళి లక్ష్మీకాంతం, విశాఖపట్నం |
| శృంగార జావళ్ళు | మైలవరం వెంకయ్య శాస్త్రుల వారి చేత రామానంద ముద్రాక్షర శాల, చెన్నపట్టణం 1900 |
| శ్రంగార పదములు | ప్రాచీన అజ్ఞాత కవి కృతం. సంపాదకుడు పి. సీతాపతి |
| శృంగార గీత వ్రాతము | శ్రీ బొడ్డు రామయ్య గారు ప్రోత్సాహ గరిమ శృంగార గీతాలు శ్రీ విక్రమ దేవ వర్మచే రచియింపబడ్డాయి. |
| శ్రీ కృష్ణ లీలా తరంగిణి | వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు, 1967 |
| శ్రీ జయదేవుని గీత గోవిందము | డా॥ వైద్యుల కృష్ణారావు, నవోదయ పబ్లిషర్స్, విజయవాడ, 1985 |
| షడ్భాషా కీర్తనలు | శ్రీ విష్ణు భక్తాగ్రేసరులగు జ్యోతి రాంబావ మొదలయిన భక్తులచే రచియింపబడినవి. విద్యా తరంగిణి ముద్రాక్షర శాల, 1900 |
| సంగీత నాపసాని | లక్ష్మీ నారాయణ, ఉన్నవ |
| సంగీతము – రాగరూపములు | శ్రీ వింజమూరి వరాహ నరసింహాచార్యులు |
| సంగీత మహర్షులు | శ్రీ సుబ్బారావు, నారుమంచి |
| సంగీత రత్నాకరము | తెలుగు అనువాదం – గంధం శ్రీరామ మూర్తి, తెలుగు విశ్వ విద్యాలయం, హైదరాబాదు, 1986 |
| సంగీత వీరసేన విజయము | శ్రీ వేంకటి కృష్ణారావు, రాచర్ల |
| సంగీత సంప్రదాయ ప్రదర్శిని | సుబ్బరామ దీక్షితులు, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ ప్రచురణ, 1973 |
| సంగీత శాస్త్రసారము | సంగీత శిరోమణి, సంగీత విద్వాన్, శ్రీ ఎస్. ఆర్. జానకిరాం, ఫస్ట్ ఎడిషన్, 1986 |
| సంగీత సౌరభం | మూ. సం. శ్రీ శ్రీపాద పినాకపాణి, టి.టి.డి. తిరుపతి, 1996 |
| సాహిత్య శిల్ప సమీక్ష | ఆచార్య పింగళి లక్ష్మీకాంతం, విశాలంధ్ర పబ్లికేషన్స్ |
| సింగార పదములు | శ్రీ కూచిమంది శ్రీరామ మూర్తి, ప్రకాశకులు శ్రీ కూచిమంది శ్రీరామమూర్తి అముద్రితాంధ్ర గీర్వాణ గ్రంథమాల, గెద్దనాపల్లి, 1943 |
| స్త్రీల కత్యంతోపయోగంబుగ, ప్రాచీన కవి పుంగవులచే రచియింపబడిన జావళీలు | కాకినాడ ముద్రాక్షర శాల, 1911 |
| హిందుస్థాని టప్పాలు | నిమ్మగడ్డ రామయ్య సిద్ధాంతిచే పరిష్కరింపబడి బరూర త్యాగరాయ శాస్త్రుల వారి గీర్వాణ భాషా రత్నాకర ముద్రాక్షర శాలలో ముద్రించబడ్డాయి. చెన్నపట్టణం, 1889 |
| క్షేత్రయ్య పదములు | శ్రీ విస్సా అప్పారావు, ప్రాచీన గ్రంథావళి, సరస్వతీ పవర్ ప్రెస్, రాజమండ్రి, 1980 |
| క్షేత్రయ్య పదములు | సంపాదకుడు డా॥ గిడుగు వేంకట సీతాపతి, శ్రీశ్రీశ్రీ పిఠాపురం మహారాజా సూర్యారావు బహద్దుర్ వారి సమాదరణమున ప్రకటితం, 1952 |