2.1 జావళీకారులు jAvaLIkArulu

రచయిత ముద్ర కాలం
స్వాతి తిరునాళ్ పద్మనాభ 1813-1847
చిన్నయ్య బృహదీశ్వర 1803-1856
తచ్చూర్ సింగరాచార్యులు సింగరనుతజ
రాజగోపాల
 1834 – 1892
పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ వెంకటేశ 1845 – 1902
ధర్మవరం రామకృష్ణమాచార్యులు N.A. 1858 – 1912
దాసు శ్రీరాములు N.A. 1864 – 1908
కర్నరు దేవుగయ్యాజి దక్షిణామూర్తి గర్భపురి 1861 – 1901
టి. పట్టాభిరామయ్య తాలవన 1863- ?
ధర్మపురి సుబ్బరాయర్ ధర్మపురి 1864 – ?
కరూర్ శివరామయ్య N.A. 
ముత్తు రామలింగ సేతుపతి ముత్తు రామలింగ ? – 1873
బెంగళూరు చంద్రశేఖరయ్య బాలచంద్ర
బాలసుధాకర
 

తరువాత శతాబ్దపు జావళీకారులు

రచయిత ముద్ర కాలం
రామనాథపురం శ్రీనివాసయ్యంగార్ శ్రీనివాస 1860 – 1909
విద్యల నారాయణస్వామి నాయుడు తిరుపతి పుర వెంకటేశ 1875 – 1942
నేతి సుబ్బరాయ శాస్త్రి నవపురీశ (నౌపురీశ) 20వ శతాబ్ది
వీణ కృష్ణమాచారి పద్మపురి వరద 1947

కన్నడ జావళీకారులు

రచయిత ముద్ర కాలం
ముమ్ముడి కృష్ణరాజ వుడయార్ చాముండేశ్వరి 1794-1868
మైసూరు లింగరాజు (ముమ్ముడి కృష్ణరాజ వుడయార్ అల్లుడు)  
ఉళ్ళహల్లి రామన్న త్రిణపురి 1854-1918