4.2.1 దైవత క్షేత్రాలు రెండూ ముద్రగా గల జావళీలు

  • కరిగిరి వరదుని మరిదివైన నాకు హరిహర
  • కాళహస్తీపుర ధాముడు
  • కుంభిని సోమలింగ
  • చెర్లపుర వాస – చెన్నకేశవా
  • ఛత్రపురి జగన్మోహనా
  • తంగెళ్ళమూడి పురధాముడు
  • తాళవన లోలుడు
  • తిరుపతి వేంకటేశ
  • తిరుపల్లిక్కేలిలో పార్థసారథి
  • ధర్మపురమున నిలకొన్న వరవాసుదేవుడు
  • ధర్మపురమున నిలకొన్న మకుటేశుడు
  • నరసాపుర విహారుని – ఉరగరచిత భూషణుని
  • మలయాద్రి తటి నిలయానిలుడు గోపాల చంద్రుడు
  • మైనాము పేటలోని నరహర
  • మైసూరి కృష్ణుడు
  • మోతుకూరు హాస చెన్నకేశ
  • మోహినీ పుర వర విశ్వనాథ
  • రామానుజపుర పరుడు
  • రేపల్లె పుర వర గోపాల బాల
  • వరదుడు మువ్వపురి నిలయుడ
  • వల్లూరి వేణు గోపాల సామి
  • వేంకటగిరి వరదశ్రీ నరహరి
  • శింహపురి ధామా
  • శ్రీరంగధాముడు
  • శేషాద్రి పురీశుడు
  • సురపుర రాజగోపాలుడు
  • సురపురి సూడు
  • సురజం వేణు గోపాలుడు
  • అనంతపల్లి వేగ లింగా