4.2.3 జావళీలలో ప్రసక్తమైన ప్రభువులు – ముద్రలు

  • కరివారకాదాయ – తిరుమల దేవరాయ
  • చామ భూపాలుడు
  • చిన్న రాయా
  • నాగ భూషణా
  • పిఠాపురి ధాముడు శ్రీ సూర్య రాయా
  • బలదేవ రసిక భుజగ వరుడు
  • బుచ్చి తమ్మయ్య భూపాలా
  • రాజ రాజ రాజ రాజ రాజశేఖరా
  • రామ వంశీదధి -గంగాధర రామరాజు
  • వల్లభరాయ
  • వేంకట సుబ్బ రాయేశ
  • వేంకట సుబ్బ రామేశ
  • శ్రీ కవిరాజా యజ్ఞభాస్కరా
  • శ్రీ కూల్లిపర శ్రీరాములు
  • శ్రీ కొరళ్ళు సుబ్బరాయ పరుడు
  • శ్రీ గౌరి శెట్టికు (ఘన) శ్రీరాములు
  • శ్రీ దినవహి సద్వంశజ పురుషోత్తముడు
  • శ్రీ పీఠి వంశోదధి – రాఘవాచార్య
  • శ్రీ రాజా వేంకటరాయా
  • శ్రీ మాణిక్య రాట్కుల సింధు- రాజ వేంకటరాయ పృద్వీశుడు
  • శ్రీ సూర్య నృపాలక
  • సరస నారాయణ రాయా
  • సోమ భూపాల
  • శివరాముని పదములు