5.4 అన్యదేశ్యాలు

‘అహేయమన్య దేశీయం యత్తదేవ ప్రయుజ్యతే’ అంటూ ప్రాచీన లాక్షణికులు సైతం అన్యదేశ్యాల్ని ఆహ్వానించారు. తెలుగు జావళీలలో కూడా అన్యదేశ్య పదజాలం విస్తారంగానే కనిపిస్తోంది.

‘బాగూ అని తెలియజేయడానికి జావళీలలో చోటుచేసుకున్న పదాలు:

వహ్వావెయివేలుసెబాసుసేబాసువహ్వారి
వరేవాహరేవావారెఅహహవజీరుహమేరె
శహబాసుఔరాభళాభళారాఔరరాజౌరా
శహబాసుహొయలుబాగాయెబలారే