5.6 విలాసాలు

ఆనాటి వాడుకలో గల సుగంధ ద్రవ్యాలు భోగోపకరణాలు, అలంకార విధానాలు జావళీలలో ప్రసక్తమయ్యాయి.

సుగంధ ద్రవ్యాలు:

అత్తరుకస్తూరికుంకుమగంధంపన్నీరు

భోగోపకరణాలు:

ఉయ్యాల మంచముపట్టి మంచముమంచమునిలువుటద్దము

అలంకార విధానం:

అత్తరు మెడబూసికీల్జడకొప్పుపన్నీరు పైజల్లిపైట కొంగుబంగారు దువ్వలువపల్లెవాటు వైచి

తాంబూలం:

ఆకు మడుపుకస్తూరి విడెముకప్పురంపు విడెముదొంతర విడెముపుక్కిట విడెమిచ్చి

ద్రవ్యం:

ముల్లెవేయి మోరీలు

ఆభరణాలు:

కమ్మలుచంద్రహారముజాజిసరముజాతిరత్నాలుపట్టీలు
పావడుభూషలుమానికల హారముముంజేతి సరములురతనాల జుమికీలు
రత్న సరాలురవ ముక్కెరరవల సొమ్ములుశృంగారపు సొమ్ములుజూకాలు