5.9.2 సమాసాలు

తెలుగు భాషలో సమాస నిర్మాణం చాలా విస్తృతమైనది. సాంస్కృతికమని, ఆచ్ఛికమని, మిశ్రమమనీ సమాసాలు స్థూలంగా మూడు విధాలుగా ఉంటాయి. తెలుగు జావళీలలో అచ్చ తెనుగు పదాలతో రూపొందించిన సమాసాలతో పాటు, సంస్కృత భాష నుండి స్వీకరించిన సమాసాలు కూడా ఉన్నాయి.