- మొలక నవ్వు
- అలరు తేనియ
- తొలి నోము
- నోటి మాట
- వాని గుణం
- విరజాజి బంతులు
- ఉయ్యాల మంచము
- వెలయాండ్రు
- వెన్నెల కాక
- మొల్ల విరులు
- నాదు వయసు
- చల్లని గాలి
పై సమాసాలలో పూర్వ, ఉత్తర పదాలు రెండూ అచ్చ తెనుగు పదాలే కావడం వల్ల ఈ సమాసాలు ఆచ్ఛిక సమాసాలని చెప్పవచ్చు.
Lyrics of a few hundred jAvaLis
పై సమాసాలలో పూర్వ, ఉత్తర పదాలు రెండూ అచ్చ తెనుగు పదాలే కావడం వల్ల ఈ సమాసాలు ఆచ్ఛిక సమాసాలని చెప్పవచ్చు.