దేశి సంగీతం dESi sangItam

ఆయా దేశాలలో జనరంజకంగా జేయబడే గానం, వాయించబడే వాద్యం, ఒనర్చబడే నాట్యం, దేశ్య సంగీతానికి సంబంధించినవిగా చెప్పవచ్చు.

Leave a comment