మార్గ సంగీతం mArga sangItam

బ్రహ్మ సంకల్పంచే ఆవిర్భవించి ప్రమశివుని సముఖంలో భరత మునిచే చెప్పబడినదీ, మోక్షప్రదమైనదీ అయిన సంగీతం మార్గ సంగీతం. ఈ మార్గ సంగీతం భూలోకంలో లేదనీ, దేవతల వల్ల భరతాదుల వల్ల దేవలోకంలో మాత్రమే అభ్యసింపబడి ప్రవర్తిల్లుతోందని భావం.

Leave a comment