సంగీత శబ్దార్థం sangIta SabdArtham

శ్లో|| గీతవాద్య త్రనృత్యానాం

త్రయం సంగీతముచ్యతే ||

గానస్వాత్ర ప్రధానత్వాత్ 

తత్సంగీత మితీరితం || (సంగీత పారిజాతము)

గీతవాద్యోభయం యత్ర

సంగీత మితి కేచన ||

రాగస్వరశ్చ తాళశ్చ

త్రిభిస్సంగీత ముచ్యతే ||

గీతం, వాద్యం అనే ఈ రెంటి చేరికనే సంగీతమని కొందరి అభిప్రాయం. అయితే ప్రసిద్ధ వాగ్గేయకారులు దీనిని అంగీకరించరు. సంగీతం మార్గమనీ, దేశ్యమనీ రెండు విధాలుగా విభజింపబడినది.

Leave a comment