- జావళీ రచయితలలో ప్రముఖులు
- ప్రాచీన నవీన జావళీలు, కొండగుంటూరి నాగభూషణ కవి, 1890
- The Music of Southern India – Capt. C.R. Day, 1891
- దాసు శ్రీరాములు గారి కృతులు, 1893
- సంగీత సాహిత్య విశారదులగు పెక్కుండ్రచే రచియింప బడిన జావళీలు, 1900
- స్త్రీల కత్యంతోప యోగంబుగ ప్రాచీన కవి పుంగవులచే రచియింప బడిన జావళీలు, 1911
- బాసుఖైల విజయ వేంకట కృష్ణారాయ కవి “జావళీలు”
- గబ్బిట యజ్ఞన్న శాస్త్రి గారి కృతులు – జావళీలు – భజన కీర్తనలు
- జావళీలు – పదములు, దాసు శ్రీరాములు
- కొన్ని ప్రసిద్ధ జావళీల సి.డి.
జావళీ రచయితలలో ప్రముఖులు:
| వల్లభ రాయలు | 15వ శతాబ్ది |
| తిరుమలదేవ రాయలు | 16వ శతాబ్ది |
| క్షేత్రయ్య | 1600 – 1672 |
| విజయరాఘవ నాయుడు | 1633-1673 |
| శ్రీ కాశీనాధ కవి, వీరభద్ర కవి | 1741 – 1764 |
| ఆనంద గజపతి రాజు పూసపాటి | 1850 – 1897 |
| మైనంపాటి కామయ్య | 1840 – 1925 |
| తచ్చూర్ సోదరులు | 1834 – 1872 |
| ద్విభాష్యం పుల్లకవి | 1872 |
| కోట్రీక పుల్లయ్య సెట్టి | 1864 |
| పంతుల బ్రహ్మన్న కవి | 1890 |
| గబ్బిట యజ్ఞ నారాయణ శాస్త్రి | 1872 |
| కార్యంపూడి రాజమన్నారు కవి | 1846 – 1917 |
| మాడుగుల వీరభద్ర సీతారామా రావు | 19శ.ఉ. |
| కీర్తి వెంకటరామ కవి, నవరత్న జావళీలు | 1905 |
| గరిమెళ్ళ వేంకటేశ్వర కవి దశావతార జావళీలు | 19శ. చివరి భాగంలో |
| దాసు శ్రీరాములు | 1846 – 1908 |
| తాటితోపు తిరుప్పనందాళ్ పట్టాభిరామయ్య | 1863 |
| ధర్మపురి సుబ్బరామయ్య | 1864 |
| స్వాతి తిరునాళ్ | 1813 – 1847 |
| చిన్నయ్య | 1803 |
| బెంగుళూర్ చంద్రశేఖరయ్య | 19శ. |
| ముత్తు రామలింగ సేతుపతి | 1873 |
| శివరామయ్య 19శ. | |
| ధర్మవరం రామకృష్ణమాచార్యులు | 1858 – 1912 |
| పత్నం సుబ్రహ్మణ్యయ్యర్ | 1845 |
| నేతి సుబ్బరామ శాస్త్రి | 19శ. |
| దంపూరి సుబ్బారావు | 19శ. |
| మైనంపాటి నరసింహారావు | |
| మైనంపాటి హనుమంతరావు | 19శ. |
| ఆదిభట్ల నారాయణ దాసు | 20శ. |
| దూర్వాసుల సూర్యనారాయణ సోమయాజులు | 1842 – 1896 |
| దుడ్డు సీతారామయ్య | 1883 |
| కరూరు చినదేవుడు దక్షిణామూర్తి | 1861 |
| విద్యల తిరుపతి నారాయణా స్వామి | 1873 – 1912 |
| రామనాథపురం శ్రీనివాసయ్యర్ | 1860 – 1919 |
| వీణ కృష్ణమాచారి | 1947 |
| చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై | 20శ. |
కన్నడ – తెలుగు జావళీకారులు:
బళ్ళారి రాజారావు
హైదరాబాద్ వెంకట గిరియప్ప
బెంగుళూరు చంద్రశేఖర శాస్త్రి
బెంగుళూరు వెంకటరామయ్య
సొసలి అయ్యాశాస్త్రి (గరపుర ముద్ర)
జయ రాయాచార్యులు (జయ నరహరి ముద్ర)
అళియ రామరాజు
సురపురి ఆనందదాసు
కప్పాని (నంజుండేశ్వర – వైరాగ్య జావళీలు)
సేలం షట్కాల నరసయ్య
సర్పభూషణ శివయాగి
ఐ.జి. వెంకట రామాచార్య
వెంకటాద్రి శ్యామారావు
హొన్నలి భీమసేన దాసు
హళ్ళహళ్ళి రామన్న
సంగీతం వెంకటరమణయ్య