1183 రా రమ్మని rA rammani

Titleరా రమ్మనిrA rammani
Written Byపట్నం సుబ్రహ్మణ్య అయ్యర్paTnam subrahmaNya ayyar
Found Athttps://www.youtube.com/watch?v=-YAKY0w_pR4
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviరా రమ్మని పిలచితినీ బిగువాడరా (ఇటు)rA rammani pilachitinI biguvADarA (iTu)
అనుపల్లవి anupallaviమారుని శరమున బారి పడి (ఇటు)mAruni Saramuna bAri paDi (iTu)
చరణం
charaNam 1
శ్రీకరుణకు ప్రతివాది భయంకర
శ్రీ వేంకటేశా ఆశ్రిత జన పోషా (ఇటు)
SrIkaruNaku prativAdi bhayankara
SrI vEnkaTESA ASrita jana pOshA (iTu)

1182 ఎంతనే entanE

Titleఎంతనే entanE
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Found Athttps://www.rasikas.org/forums/viewtopic.php?p=286094#p286094
రాగం rAgaకేదారkEdAra
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఎంతనే వర్ణింతునె సఖి ఆ కాంతు కేళినిentanE varNintune sakhi A kAntu kELini
అనుపల్లవి anupallaviకాంతుడు ఏకాంతమందు గిలిగింత జేసిన వింతలెల్లనుkAntuDu EkAntamandu giliginta jEsina vintalellanu
చరణం
charaNam 1
ప్రీతి మీర నా లేత చన్నుల నాతురంబున తా ఇరు
చేత నుంచి సాతిషయము గాక దొబ్బిన రీతినెల్లను
prIti mIra nA lEta channula nAturambuna tA iru
chEta nunci sAtishayamu gAka dobbina rItinellanu
చరణం
charaNam 2
జీవరత్నము దేవి నీవంటు బాయరాదని నా తను-
నీవి నీవి దిచ్చి నా మోవి ఆనిన భావమెల్లను
jIvaratnamu dEvi nIvanTu bAyarAdani nA tanu-
nIvi nIvi dicci nA mOvi Anina bhAvamellanu
చరణం
charaNam 3
చాలు మన్న నాలకించక తాలవనేషుడు మన-
సేల నుండి రాదుడై రతికేలి సల్పిన లీలలెల్లను
cAlu manna nAlakincaka tAlavanEshuDu mana-
sEla nunDi rAduDai ratikEli salpina lIlalellanu
AV Linkhttps://www.youtube.com/watch?v=1Oav7Mn5bNU
https://www.youtube.com/watch?v=ZJ6gGgwg_EU

1181 కణ్ణాళా kaNNALA

Titleకణ్ణాళాkaNNALA
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
కణ్ణాళా కల్లాయ్‌మనం కాణుదడా ఉన్నాలే
మణ్‌మేలెన్నైచ్ చేరావిడిల్‌వారుం నోగుదేమెన్మేలే
kaNNALA kallAy^manam kANudaDA unnAlE
maN^mElennaich chErAviDil^vArum nOgudEmenmElE
మోడివీణాయ్‌చ్ చెయిదిడాదే మోగనాయిని ముడిప్పాయ్
పాడుం నారాయణసామి మన్నాకలై పడిప్పాయ్
mODivINAy^ch cheyidiDAdE mOganAyini muDippAy
pADum nArAyaNasAmi mannAkalai paDippAy

1180 ఐపరి యాదరైముజ aipari yAdaraimuja

Titleఐపరి యాదరైముజaipari yAdaraimuja
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
ఐపరి యాదరైముజ నాససే కర్తహైము
పొంగిషరుమాన్ కేదుషా లేనచబానార్‌తేరా
aipari yAdaraimuja nAsasE kartahaimu
pongisharumAn kEdushA lEnachabAnAr^tErA
ఎక్కిస్మే కిస్కుమై అబియాకర్‌తగుం
అబిచోటి అబికరుక్యాం ఐపరినార్‌తేరా
ekkismE kiskumai abiyAkar^tagum
abichOTi abikarukyAm aiparinAr^tErA

1179 అరివేనయ్య arivEnayya

Titleఅరివేనయ్యarivEnayya
Written Byఘనం కృష్ణ అయ్యర్ghanam kRshNa ayyar
Found Athttps://www.karnatik.com/c18012.shtml
రాగం rAgaఅఠాణaThANa
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఅరివేనయ్యా ఉన్ అంతరంగం ఎల్లాం ఇండ్రు నన్రాయ్arivEnayyA un antarangam ellAm inDru nanrAy
అనుపల్లవి anupallaviపిరియామలె ఎన్నుడనే కూడి పేదైయాం అప్పెణ్ణై నాడి
వెరి కొణ్డవర్ పోల ఓడి వీణుక్కింగు వందిరో (ఇంగియే) తేడి
piriyAmale ennuDanE kUDi pEdaiyAm appeNNai nADi
veri koNDavar pOla ODi vINukkingu vandirO (ingiyE) tEDi
చరణం
charaNam 1
ఆశై పాశం ఎల్లాం అంగే ఆణై ఇడువదెల్లాం ఇంగే
పూజై శైవదెల్లాం అంగే పురట్టు (పోక్కిరి) పేచ్చుగళ్ ఇంగే
వేసియై నేర్ పుగళ్వదంగే వీంబుడన్ ఎన్నై వైవదింగే
కాసై ఇరైప్పదెల్లాం అంగే కణక్కిడువదెల్లాం ఇంగే
ASai pASam ellAm angE ANai iDuvadellAm ingE
pUjai SeivadellAm angE puraTTu (pOkkiri) pEccugaL ingE
vEsiyai nEr pugazhvadangE vImbuDan ennai vaivadingE
kAsaiiraippadellAm angE kaNakkiDuvadellAm ingE
AV Links (partial)

https://www.youtube.com/watch?v=FXfphPI8hC0
https://www.youtube.com/watch?v=Dp8fpVgWqcg
https://www.youtube.com/watch?v=QrhGKC9W84Y
Many people consider this a padam, but many have also referred to this as a jAvaLi.

1178 ఓ చెలీ O chelI

Titleఓ చెలీO chelI
Written Byడా. వసంత్ కిరణ్ Dr. vasant kiraN
Found At
https://www.youtube.com/watch?v=hoSvEy-mQs0
రాగం rAgaశుధ్ధ సావేరిSuddhha sAvEri
తాళం tALa????
పల్లవి pallaviఓ చెలీ నా మాట వినవే
ఈ కోపము ఇంకేలనే
(ఈ కోపమింకేలనే)
O chelI nA mATa vinavE
I kOpamu inkElanE
(I kOpaminkElanE)
చరణం
charaNam 1
ముగ్ధవై ఆటలాడి మధ్యవై మనసునిచ్చి
ప్రగల్భవై సరసము లాడినా నాపై (ఈ కోపము)
mugdhavai ATalADi madhyavai manasunichchi
pragalbhavai sarasamu lADinA nApai (I kOpamu)
చరణం
charaNam 2
అలక నీకు సౌందర్యము కోపము అతి అందము
నీ వలలో నేనైక్యము వసంత గోపాలుడు నీ సొంతము
alaka nIku soundaryamu kOpamu ati andamu
nI valalO nEnaikyamu vasanta gOpAluDu nI sontamu

1177 బాలెంతరాలను bAlentarAlanu

TitleబాలెంతరాలనుbAlentarAlanu
Written Byపువ్వాడ శ్రీ రామదాసుpuvvADa SrI rAmadAsu
Bookమువ్వ వేణుగోపాల స్వామి కీర్తనలుmuvva vENugOpAla swAmi kIrtanalu
రాగం rAgaకమాచ్kamAch
తాళం tALaఆదిAdi
బాలింత రాలనురా కృష్ణ – అల్ల
పని కోర్వ జాలనురా
వల్లగాదు పోపోర కృష్ణ – మళ్ళి
నెల వెళ్ళితె చూతమురా
bAlinta rAlanurA kRshNa – alla
pani kOrva jAlanurA
vallagAdu pOpOra kRshNa – maLLi
nela veLLite chUtamurA
కల్లగాదు పోరా కృష్ణ – మూడు
నెల లిటు రాబోకు పదరా
వల్లగాదు పురిటిల్లు దేహము చాల
వెల్లుల్లి వాసన వేయుచున్నదిరా
kallagAdu pOrA kRshNa – mUDu
nela liTu rAbOku padarA
vallagAdu puriTillu dEhamu chAla
vellulli vAsana vEyuchunnadirA
మగనాలి కాదటరా కృష్ణ – పట్ట
పగలిటు రాబోకు పదరా
ఖగరాజ గమన! కృష్ణ! మా
మగవారు వింటేను నగుబాటు లగురా
maganAli kAdaTarA kRshNa – paTTa
pagaliTu rAbOku padarA
khagarAja gamana! kRshNa! mA
magavAru vinTEnu nagubATu lagurA
మకురు తనమేలరా కృష్ణ! నాపయి
మక్కువ నీకేలరా యింత –
అక్కున చేర్చి నన్నల్లట నొక్కిన చాలా
ముక్కులు మిగిలి పాలెక్కువగునురా స్వామి
makuru tanamElarA kRshNa! nApayi
makkuva nIkElarA yinta –
akkuna chErchi nannallaTa nokkina chAlA
mukkulu migili pAlekkuvagunurA swAmi
— (అసంపూర్ణం) — –incomplete —
AV Link
https://www.youtube.com/watch?v=K6_uTgdD_1A

1176 సరస రంజితమే sarasa ranjitamE

Titleసరస రంజితమేsarasa ranjitamE
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
సరస రంజితమే తయ్యలేవాడి
చంద్ర వదనాదయై తరువాయ్ కూడి
వరదాయకియే మారుక్కుకోడి
వందనందందేన్ వందిడు ఓడి
sarasa ranjitamE tayyalEvADi
chandra vadanAdayai taruvAy kUDi
varadAyakiyE mArukkukODi
vandanandandEn vandiDu ODi
తారాకనిందే సరసక్కారి
తీరాయావలై సెల్వికెంబీరి
నేరాయ్ వందేన్ నేరిళయే కోరి
నారాయణ సామి వయ్యారి
tArAkanindE sarasakkAri
tIrAyAvalai selvikenbIri
nErAy vandEn nErizhayE kOri
nArAyaNa sAmi vayyAri

1175 కొయాపహీమర koyApahImara

TitleకొయాపహీమరkoyApahImara
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిanpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
కొయాపహీమర జీక్యాజానే
దునియా మదులబు అపనా జానే
మీస్వరప్రీతీ ఐ ఓ జానే
మౌలా లికే మౌ జానే
koyApahImara jIkyAjAnE
duniyA madulabu apanA jAnE
mIsvaraprItI ai O jAnE
maulA likE mau jAnE
ఆదంకు ఆదం ఆజానే ఇస
దూరక నూరస మాజానే
అరే రాజాయింతర్ సోజానే
అరే మౌలాలికే మౌజానే
Adamku Adam AjAnE isa
dUraka nUrasa mAjAnE
arE rAjAyintar sOjAnE
arE maulAlikE maujAnE

1174 కామనాలే నాన్ kAmanAlE nAn

Titleకామనాలే నాన్kAmanAlE nAn
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
కామనాలే నాన్ వాడురేన్
కాదల్ తణిత్తిడు వాయడా
కణ్ణాళా పుణ్ణాణేన్ కుణ్ణియే
kAmanAlE nAn vADurEn
kAdal taNittiDu vAyaDA
kaNNALA puNNANEn kuNNiyE
జామమాయ్ ఉన్నై కణ్డు తయంగురేనే
మది మయంగురేనే
ఉన్నాల్ తియంగురేనే
పూమనారాయణ సామియే
jAmamAy unnai kaNDu tayangurEnE
madi mayangurEnE
unnAl tiyangurEnE
pUmanArAyaNa sAmiyE