| Title | ఇదేనే సఖి | idEnE sakhi |
| Written By | వేంకటాద్రి శామరావు | vEnkaTAdri SAmarAvu |
| Book | ||
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఇదేనే సఖి కాంతను మునిదీర్ప సుధాంశు ముఖిగె సోజిగవాగిదె | idEnE sakhi kAntanu munidIrpa sudhAmSu mukhige sOjigavAgide |
| అనుపల్లవి anupallavi | సుందరాంగను సారిబరువనిందు దారి నోడి నోడి బేసరిసిదెనల్లె | sundarAnganu sAribaruvanindu dAri nODi nODi bEsarisidenalle |
| చరణం charaNam 1 | సరసను బరువనెందు హరుషది మనదొళు సురత గృహవరు సింగరిసిదెనల్లె విరహ తాప మీరిదల్లె స్మరపుర సుందర బరలిల్లవల్లె | sarasanu baruvanendu harushadi manadoLu surata gRhavaru singarisidenalle viraha tApa mIridalle smarapura sundara baralillavalle |
| చరణం charaNam 2 | గంధ కుసుమదళ అణిమాడిదెనల్లె సుందర ఎన్నను మరతుహోగునల్లె సదయ వెంకటేశగె దయయిల్లవల్లె మోదతి పోగినీ కరతెల్లవల్లె | gandha kusumadaLa aNimADidenalle sundara ennanu maratuhOgunalle sadaya venkaTESage dayayillavalle mOdati pOginI karatellavalle |
| AV Link | link1, link2 | |
830 ఎందుకు ఈ శోక enduku I SOka
| Title | ఎందుకు ఈ శోక | enduku I SOka |
| Written By | V V శ్రీవత్స | V V SrIvatsa |
| Book | ||
| రాగం rAga | భాగ్యశ్రీ | bhAgyaSrI |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఎందుకు ఈ శోక సింగారం నీకెందుకు ఇంత విరహ తాపం | enduku I SOka singAram nIkenduku inta viraha tApam |
| అనుపల్లవి anupallavi | కమల నయని రావె వృద్ధ పయోధిక కృష్ణరాజు నీపై మరులు కొన్నాడే | kamala nayani rAve vRddha payOdhika kRshNarAju nIpai marulu konnADE |
| చరణం charaNam 1 | శ్యామల కాయముపై మోహమా గాని గట్టి సొమ్ములుపై పీత వసనముపై గోపీ పీన పయోతర మర్దను నీపై మోహమా నీక్- | SyAmala kAyamupai mOhamA gAni gaTTi sommulupai pIta vasanamupai gOpI pIna payOtara mardanu nIpai mOhamA nIk- |
| చరణం charaNam 2 | సిందూర తిలకముపై మోహమా గాని శ్రితజన పాలనముపై మోహమా నీక్- | sindUra tilakamupai mOhamA gAni Sritajana pAlanamupai mOhamA nIk- |
829 vAni rammanavE వాని రమ్మనవే
| Title | vAni rammanavE | వాని రమ్మనవే |
| Written By | turaiyUr rAjagOpAla Sarma | తురైయూర్ రాజగోపాల శర్మ |
| Book | ||
| రాగం rAga | mAnD | మాండ్ |
| తాళం tALa | Adi | ఆది |
| పల్లవి pallavi | vAni rammanavE priya sakhi vENu gAna lOluni jUDa mAnini dayasEyu nA sAmi | వాని రమ్మనవే ప్రియ సఖి వేణు గాన లోలుని జూడ మానిని దయసేయు నా సామి |
| అనుపల్లవి anupallavi | vanitalatO jEri bRndAvanamuna manasuku ramyamau rAsa nATyamu sEyu | వనితలతో జేరి బృందావనమున మనసుకు రమ్యమౌ రాస నాట్యము సేయు |
| చరణం charaNam 1 | andamaina mana muraLichE amara gAnamutO maimarapinchina mandahAsa yuta vadanu vinAmari evarini daya lEnE priya sakhi | అందమైన మన మురళిచే అమర గానముతో మైమరపించిన మందహాస యుత వదను వినామరి ఎవరిని దయ లేనే ప్రియ సఖి |
#828 vanda vazhiyai – వంద వళియై
| Title | vanda vazhiyai | వంద వళియై |
| Written By | vijayarAghavan | విజయరాఘవన్ |
| Book | ||
| రాగం rAga | bEgaDa | బేగడ |
| తాళం tALa | Adi | ఆది |
| పల్లవి pallavi | vanda vazhiyai pArum (ingE) sundararE pazhaiya tandiramellAm ini naDavaadu ingE | వంద వళియై పారుం (ఇంగే) సుందరరే పళైయ తందిరమెల్లాం ఇని నడవాదు ఇంగే |
| అనుపల్లవి anupallavi | mundai endan sindai kavarndavarE yaSOdai nanda bAlare nAn sinam kollum munnarE | ముందై ఎందన్ సిందై కవర్న్‌దవరే యశోదై నంద బాలరె నాన్ సినం కొల్లుం మున్నరే |
| చరణం charaNam 1 | pattODu padinonru ennrennai ninaittIrO sutta asaDu enru muDivukku vandIrO unmai umadu pEcchil enDrum kiDaiyAdu inda punnagai onrum kuraichal kiDaiyAdu | పత్తోడు పదినొన్రు ఎన్న్రెన్నై నినైత్తీరో సుత్త అసడు ఎన్రు ముడివుక్కు వందీరో ఉన్మై ఉమదు పేచ్చిల్ ఎండ్రుం కిడైయాదు ఇంద పున్నగై ఒన్రుం కురైచల్ కిడైయాదు |
| Audio Link | https://www.youtube.com/watch?v=3uWAV66wAro |
Found lyrics also at https://www.rasikas.org/forums/viewtopic.php?p=363812&sid=148ac7f8854ae1e8f8f8b27aa8e3f6e1#p363812
#827 ninainduruhum నినైందురుహుం
| Title | ninainduruhum | నినైందురుహుం |
| Written By | SrI N ravikiraN | శ్రీ N రవికిరణ్ |
| Book | ||
| రాగం rAga | mandAri | మందారి |
| తాళం tALa | Adi | ఆది |
| పల్లవి pallavi | ninaiduruhum ennai pArAyO kanindiru sollinai koorAyO | నినైదురుహుం ఎన్నై పారాయో కనిందిరు సొల్లినై కూరాయో |
| అనుపల్లవి anupallavi | iNaindaLavilA mAyangaL Seidadai | ఇణైందళవిలా మాయంగళ్ శైదదై |
| చరణం charaNam 1 | paNindennai nADi mayangi en mAlai aNinda mitranE ravi SaSi nEtranE | పణిందెన్నై నాడి మయంగి ఎన్ మాలై అణింద మిత్రనే రవి శశి నేత్రనే |
| చరణం charaNam 2 | viyandennai nOkki toDarndennai pOTri bhayantanai teerta vinOda leelanE | వియందెన్నై నోక్కి తొడరందెన్నై పోట్రి భయంతనై తీర్త వినోద లీలనే |
#826 sari lEdu nIkidi సరి లేదు నీకిది
| Title | sari lEdu nIkidi | సరి లేదు నీకిది |
| Written By | SrI N ravikiraN | శ్రీ N రవికిరణ్ |
| Book | ||
| రాగం rAga | hamIr kalyANi | హమీర్ కల్యాణి |
| తాళం tALa | rUpaka | రూపక |
| పల్లవి pallavi | sari lEdu nIkidi SrI gOpAla kaLAlOla | సరి లేదు నీకిది శ్రీ గోపాల కళాలోల |
| అనుపల్లవి anupallavi | kari varada nAmIda daya lEdA I vAda | కరి వరద నామీద దయ లేదా ఈ వాద |
| చరణం charaNam 1 | kalalO vachchi priyamuga vishamamulu jEsinadi ilalO marachinadi nyAyamA swAmi ravi SaSISa | కలలో వచ్చి ప్రియముగ విషమములు జేసినది ఇలలో మరచినది న్యాయమా స్వామి రవి శశీశ |
#825 arulvAy murugA అరుల్వాయ్ మురుగా
| Title | arulvAy murugA | అరుల్వాయ్ మురుగా |
| Written By | SrI N ravikiraN | శ్రీ N రవికిరణ్ |
| Book | ||
| రాగం rAga | bEgaDa | బేగడ |
| తాళం tALa | rUpaka | రూపక |
| Previously Published | 796 | |
| పల్లవి pallavi | arulvAy murugA mayil mIdEri van | అరుల్వాయ్ మురుగా మయిల్ మీదేరి వన్ |
| అనుపల్లవి anupallavi | viLaiyADi ODi pADi nAm kaLittaDavE nI viraivil van | విళైయాడి ఓడి పాడి నామ్ కళిత్తడవే నీ విరైవిల్ వన్ |
| చరణం charaNam 1 | sOmaSEkharan prEma sutanE rAman maruganE (kumaranE) kuramagaL kAma sundaranE ravi SaSi vENDum puNNiyanE nee van | సోమశేఖరన్ ప్రేమ సుతనే రామన్ మరుగనే (కుమరనే) కురమగళ్ కామ సుందరనే రవి శశి వేణ్డుం పుణ్ణియనే నీ వన్ |
| చరణం charaNam 2 | tAmadam ennAl tALa iyala – villai varuNai SeivAy uyar – sAmam pugazhum SeelanE tamizh lOlanE vaDivElanE | తామదం ఎన్నాల్ తాళ ఇయల – విల్లై వరుణై శైవాయ్ ఉయర్ – సామం పుగళుం శీలనే తమిళ్ లోలనే వడివేలనే |
| Audio Link | https://www.youtube.com/watch?v=_ynPQ_5XcXw |
#824 anaittum arindAlum అనైత్తుమ్ అరిందాలుమ్
| Title | anaittum&^ arindAlum&^ | అనైత్తుమ్ అరిందాలుమ్ |
| Written By | SrI N ravikiraN | శ్రీ N రవికిరణ్ |
| Book | ||
| రాగం rAga | mukhAri | ముఖారి |
| తాళం tALa | rUpaka | రూపక |
| పల్లవి pallavi | anaittum arindAlum poruttEn iduvarai inittALa iyalAdaravinda malar kaNNA | అనైత్తుమ్ అరిందాలుమ్ పొరుత్తేన్ ఇదువరై ఇనిత్తాళ ఇయలాదరవింద మలర్ కణ్ణా |
| అనుపల్లవి anupallavi | tanittE unnai ninaittE manam ghanattE karaivEnO | తనిత్తే ఉన్నై నినైత్తే మనమ్ ఘనత్తే కరైవేనో |
| చరణం charaNam 1 | iSai nATTiyamum an&gE ASaya nADagam in&gE pASaippOl iNaivadan&gE diSai inri tigaippadin&gE | ఇశై నాట్టియముమ్ అన్గే ఆశయ నాడగమ్ ఇన్గే పాశైప్పోల్ ఇణైవదన్గే దిశై ఇన్రి తిగైప్పదిన్గే |
| చరణం charaNam 2 | SEvi niraiyum kavidaigaLum suvishayamum kuvivadan&gE avadi enakkavasiyamO avaLiDam Sel ravi SaSi pOl | శేవి నిరైయుమ్ కవిదైగళుమ్ సువిషయముమ్ కువివదన్గే అవది ఎనక్కవసియమో అవళిడమ్ శెల్ రవి శశి పోల్ |
#823 mOha mATalADi మోహ మాటలాడి
| Title | mOha mATalADi | మోహ మాటలాడి |
| Written By | SrI N ravikiraN | శ్రీ N రవికిరణ్ |
| Book | ||
| రాగం rAga | vasanta | వసంత |
| తాళం tALa | Adi | ఆది |
| పల్లవి pallavi | mOhamATalADi nannu nIvu mOsa sEyuTa mEra gAdurA | మోహమాటలాడి నన్ను నీవు మోస సేయుట మేర గాదురా |
| అనుపల్లవి anupallavi | snEhamu mAyamA nIkidi nyAyamA | స్నేహము మాయమా నీకిది న్యాయమా |
| చరణం charaNam 1 | ninnu nE dalachi anniyu marachi yunnadi telisi kannu saiga jEsi | నిన్ను నే దలచి అన్నియు మరచి యున్నది తెలిసి కన్ను సైగ జేసి |
| చరణం charaNam 2 | kanna talli tanDri anna tammula vinnapamu nirAgakinchina nAtO | కన్న తల్లి తండ్రి అన్న తమ్ముల విన్నపము నిరాకరించిన నాతో |
| చరణం charaNam 3 | pannaga Sayana ravi SaSi jana sannuta kuvalaya daLa nayana | పన్నగ శయన రవి శశి జన సన్నుత కువలయ దళ నయన |
#822 kOmaLamE enmEl కోమళమే ఎన్మేల్
| Title | kOmaLamE enmEl | కోమళమే ఎన్మేల్ |
| Written By | vElUru nArAyaNa sAmi piLLai | వేలూరు నారాయణ సామి పిళ్ళై |
| Book | pArsi sarasa mOhana jAvaLi | పార్సి సరస మోహన జావళి |
| రాగం rAga | pArsi | పార్సి |
| తాళం tALa | Adi | ఆది |
| kOmaLamE enmEl kObam nI vayyAdE mAmayilE tIrp pAyivEdE tEmal^mArbaikkanDu tiyangurEn^puvimIdE tAmadamseyyAdE aDi kOdE inDru nAmaruviDa nallanALidumAdE A A kAmiyE nambivandEnE oru jAmamAga vADunEnE dayavuvaidEnE aDi sOma nArAyaNasAmi sOgan^tIrAy mAnE | కోమళమే ఎన్మేల్ కోబం నీ వయ్యాదే మామయిలే తీర్ప్ పాయివేదే తేమల్‌మార్బైక్కండు తియంగురేన్‌పువిమీదే తామదంసెయ్యాదే అడి కోదే ఇండ్రు నామరువిడ నల్లనాళిదుమాదే ఆ ఆ కామియే నంబివందేనే ఒరు జామమాగ వాడునేనే దయవువైదేనే అడి సోమ నారాయణసామి సోగన్‌తీరాయ్ మానే | |