| Title | తోరె సుందరాంగన | tOre sundarAngana |
| Written By | హుల్లహల్లి రామన్న | hullahalli rAmanna |
| Book | జావళి రవళి | jAvaLi ravaLi |
| రాగం rAga | చెంచురుటి | chenchuruTi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | తోరె సుందరాంగన ముఖ (నీ) తోరె నిన్నె యెన్న కనసొల్ బందన నీ | tOre sundarAngana mukha (nI) tOre ninne yenna kanasol bandana nI |
| అనుపల్లవి anupallavi | వారిజ కన్గళ రోమ రాజియ పరివారద భుజగళ కండు గళియ నీ | vArija kan&gaLa rOma rAjiya parivArada bhujagaLa kanDu gaLiya nI |
| చరణం charaNam 1 | ఎల్లిహనో ఎంతిహనో తిళియె నా సుళి పల్లమొగద త్రిణపురి యల్లిహన నీ | ellihanO entihanO tiLiye nA suLi pallamogada triNapuri yallihana nI |
| AV Link | https://www.youtube.com/watch?v=DZBkZMk6pJw https://www.youtube.com/watch?v=6ngon7g1sbA |
#740 నిన్ను బాసి ninnu bAsi
| Title | నిన్ను బాసి | ninnu bAsi |
| Written By | మైసూరు వాసుదేవాచారి | maisUru vAsudEvAchAri |
| Book | జావళి రవళి | jAvaLi ravaLi |
| రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Published At | 381 | |
| పల్లవి pallavi | నిన్ను బాసి నిమిషమైన నేనెంటు జీవింతును రామ | ninnu bAsi nimishamaina nEnenTu jIvintunu rAma |
| చరణం charaNam 1 | నన్ను విడచుట న్యాయమా నీకు నా పాలి దేవ వాసుదేవ | nannu viDachuTa nyAyamA nIku nA pAli dEva vAsudEva |
| చరణం charaNam 2 | నీ మనసు కరగదేమిరా నీ పాదములనే నమ్మితిని | nI manasu karagadEmirA nI pAdamulanE nammitini |
| చరణం charaNam 3 | కన్న తండ్రి నాపై కరుణ జూపురా నిన్నే కోరియున్న వాడనురా | kanna tanDri nApai karuNa jUpurA ninnE kOriyunna vADanurA |
#739 మాతు సాకు mAtu sAku
| Title | మాతు సాకు | mAtu sAku |
| Written By | ఆనంద దాస | Ananda dAsa |
| Book | జావళి రవళి | jAvaLi ravaLi |
| రాగం rAga | నవరస కన్నడ | navarasa kannaDa |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మాతు సాకు మాడెలో ప్రీతి తోరెలొ | mAtu sAku mADelo prIti tOrelo |
| అనుపల్లవి anupallavi | రాతిరియ సమయదల్లి ప్రీతి సువ స్త్రీయ ఇరలు మాతనాడి పొత్తు కళె వారెనో మూళ | rAtiriya samayadalli prIti suva strIya iralu mAtanADi pottu kaLe vArenO mULa |
| చరణం charaNam 1 | సమయ వ్యర్థ సల్లదొ జాణరిదను బల్లరొ కమలేశ విఠలన్న స్మరిసువదన్ను బిట్టు | samaya vyartha sallado jANaridanu ballaro kamalESa viThalanna smarisuvadannu biTTu |
#738 మందు పెట్టేవంటి mandu peTTEvanTi
| Title | మందు పెట్టేవంటి | mandu peTTEvanTi |
| Written By | దేవుడయ్య | dEvuDayya |
| Book | జావళి రవళి | jAvaLi ravaLi |
| రాగం rAga | నాదనామక్రియ | nAdanAmakriya |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మందు పెట్టేవంటి ఇందు వదనరా ముందాలోచించరా ముందు వెనకాలోచించకుంటె నీవు మంద మతి యగురా | mandu peTTEvanTi indu vadanarA mundAlOchincharA mundu venakAlOchinchakunTe nIvu manda mati yagurA |
| చరణం charaNam 1 | కన్ను సైగ జేసి నిన్నాకర్షించి కన్నులకు కాటుక వేసేదిరా కన్ను మూసి దానింటికి వెళ్ళితె కన్న వారె తిట్టెదరురా | kannu saiga jEsi ninnAkarshinchi kannulaku kATuka vEsEdirA kannu mUsi dAninTiki veLLite kanna vAre tiTTedarurA |
| చరణం charaNam 2 | చన్నుల జూపించి నిను మెప్పించి సున్నము నీకు పెట్టేనురా విన్నలేని వారందరికి ఇంక అన్యాయము ఖచ్చితమురా | channula jUpinchi ninu meppinchi sunnamu nIku peTTEnurA vinnalEni vArandariki inka anyAyamu khachchitamurA |
| చరణం charaNam 3 | ఆడదాని మాట వేదాంతపు తేటలని భావించకురా తోడు నీడుగ వచ్చే ఇల్లాలే మంచి దేవుడు ఇచ్చిన వరమురా | ADadAni mATa vEdAntapu tETalani bhAvinchakurA tODu nIDuga vachchE illAlE manchi dEvuDu ichchina varamurA |
#737 వ్రతవెతకె vratavetake
| Title | వ్రతవెతకె | vratavetake |
| Written By | ఆనందదాస | AnandadAsa |
| Book | జావళి రవళి | jAvaLi ravaLi |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వ్రతవెతకె భంగ మాడిదెయో సుతరను పొందలు నొంతిరె నన్నయ | vratavetake bhanga mADideyO sutaranu pondalu nontire nannaya |
| చరణం charaNam 1 | హలవు కాలవు నిన్న దూరదలిద్దరె ఫలగ నా తిందుహ హాల్ గుడియుత లిద్దరె కెల కాలకె మక్కళాగువ దెందిరీగలే కొడువె నెనుత సేరిదె యల్లొ | halavu kAlavu ninna dUradaliddare phalaga nA tinduha hAl guDiyuta liddare kela kAlake makkaLAguva dendirIgalE koDuve nenuta sEride yallo |
| చరణం charaNam 2 | తిళియద బాలెయు నా నీనాదరె బలితిహ పురుషను బల్లెనో ఒలిదరె నీనో దేవనో జగది ఫలవహదెందను కమలేశ విఠలను | tiLiyada bAleyu nA nInAdare balitiha purushanu ballenO olidare nInO dEvanO jagadi phalavahadendanu kamalESa viThalanu |
https://www.youtube.com/watch?v=5dA0vewIlFk with lyrics and meaning
#736 ఎటువలె వచ్చితివో eTuvale vachchitivO
| Title | ఎటువలె వచ్చితివో | eTuvale vachchitivO |
| Written By | షాహాజీ మహరాజ్ | shAhAjI maharAj |
| Book | జావళి రవళి | jAvaLi ravaLi |
| రాగం rAga | శంకరాభరణం | SankarAbharaNam |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఎటువలె వచ్చితివో ఓ చెలియరొ చిటుకు పొటుకు మనక చీకటి వేళలొ ఒంటిగాను | eTuvale vachchitivO O cheliyaro chiTuku poTuku manaka chIkaTi vELalo onTigAnu |
| అనుపల్లవి anupallavi | ఇంటివారి నేమరించి ఎవరికి తెలియక వెంట నెవరు లేక వీధి వెంట కులుకుచును | inTivAri nEmarinchi evariki teliyaka venTa nevaru lEka vIdhi venTa kulukuchunu |
| చరణం charaNam 1 | సుదతి త్యాగామృత ఘటేశ్వరుని పొందు కోరి మద కరేణువలె ముసి ముసి నవ్వుచు | sudati tyAgAmRta ghaTESvaruni pondu kOri mada karENuvale musi musi navvuchu |
#735 మనమలర్ manamalar
| Title | మనమలర్ | manamalar |
| Written By | తంజావూర్ శంకర అయ్యర్ | tanjAvUr Sankara ayyar |
| Book | https://karnatik.com/c2954.shtml | |
| రాగం rAga | సురుటి | suruTi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మనమలర్ అళిత్తు మైయల్ కొణ్డేన్ మయిలుడై మురుగా మాల్ మరుగా | manamalar aLittu maiyal koNDEn mayiluDai murugA mAl marugA |
| అనుపల్లవి anupallavi | తనదెన్రు అన్నిడం ఇని ఒన్రుం ఇల్లై దయై పురిందు ఇన్నుం నీ వరవిల్లై | tanadenru anniDam ini onrum illai dayai purindu innum nI varavillai |
| చరణం charaNam 1 | ఉనదళగిల్ మయంగి ఉన్మత్తమానేన్ ఉన్ నినైవన్రి వేరొన్రుం కాణేన్ కనవుగళ్ పల కణ్డు కాలం కళిత్తేన్ కాణలాం ఎన్రు ఏంగి ఇళైత్తేన్ | unadazhagil mayangi unmattamAnEn un ninaivanri vEronrum kANEn kanavugaL pala kaNDu kAlam kazhittEn kANalAm enru Engi iLaittEn |
#734 కన్ని కళియాద kanni kazhiyAda
| Title | కన్ని కళియాద | kanni kazhiyAda |
| Written By | పెరియసామి తూరన్ | periyasAmi tUran |
| Book | https://www.karnatik.com/c25190.shtml | |
| రాగం rAga | హిందోళ | hindOLa |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | కన్ని కళియాద కాలత్తిల్ కైయై పిడిత్త నీ తళ్ళవో | kanni kazhiyAda kAlattil kaiyai piDitta nI taLLavO |
| అనుపల్లవి anupallavi | మన్నవన్ నానెన్రు సొల్గిరాయ్ మానిలం ఎన్ వడివెంగిరాయ్ ఎన్న ఇరుందాలుం న్యాయమో ఏచ్చుక్కిడందర క్కాలమో | mannavan nAnenru solgirAy mAnilam en vaDivengirAy enna irundAlum nyAyamO EchchukkiDandara kkAlamO |
| చరణం charaNam 1 | పన్నగమే అణి కణ్ణుదల్ పంబు సుడర్ వడివానవా ఎన్నై నీ తళ్ళిడలాగుమో ఎన్రుం ఎన్ నాథన్ నీ యల్లవో ఉన్నై అరిందు కలందుమే ఒరుమై అడైందిడ వేణ్డినేన్ చెన్ని మలై వంద వేలవా సెన్ కదిరోన్ నిఘర్ మేనియా | pannagamE aNi kaNNudal pambu suDar vaDivAnavA ennai nI taLLiDalAgumO enrum en nAthan nI yallavO unnai arindu kalandumE orumai aDaindiDa vENDinEn chenni malai vanda vElavA sen kadirOn nighar mEniyA |
#733 వీణ్ పళి సుమక్క vIN pazhi sumakka
| Title | వీణ్ పళి సుమక్క | vIN pazhi sumakka |
| Written By | పెరియసామి తూరన్ | periyasAmi tUran |
| Book | https://www.karnatik.com/c25303.shtml | |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వీణ్ పళి సుమక్క వేణ్డాం ఎన్ సామి వెళిప్పడ వందు నీర్ మణమాలై సూడువీర్ | vIN pazhi sumakka vENDAm en sAmi veLippaDa vandu nIr maNamAlai sUDuvIr |
| అనుపల్లవి anupallavi | తేన్ ఎనప్-పేసి ఎన్ చింతై మయంగ సైదీర్ నాన్ ఒరు పేదై ఉం సొల్లైయే నంబినేన్ | tEn enap-pEsi en chintai mayanga seidIr nAn oru pEdai um sollaiyE nambinEn |
| చరణం charaNam 1 | వేలాయుదం తాంగుం వీరన్ నాన్ ఎంగిరీర్ వీణ్ వార్తై పేసియే వీంబు మడిక్కిరీర్ నాళాగ నాళాగ నంబిక్కై పోగుదయ్యా నాలు పేర్ అరియ నాణమే ఆగుదే | vElAyudam tAngum vIran nAn engirIr vIN vArtai pEsiyE vImbu maDikkirIr nALAga nALAga nambikkai pOgudayyA nAlu pEr ariya nANamE AgudE |
#732 సరసుడ నీకిది sarasuDa nIkidi
| Title | సరసుడ నీకిది | sarasuDa nIkidi |
| Written By | ||
| Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
| రాగం rAga | అఠాణా | aTHANA |
| తాళం tALa | తిశ్ర ఆది | tiSra Adi |
| పల్లవి pallavi | సరసుడ నీకిది మేర సమయము మంచిది రారా | sarasuDa nIkidi mEra samayamu manchidi rArA |
| చరణం charaNam 1 | రేయి పగలు నీదు రూపము కనుల కద్దు కొన వలెనని నిరతము జూచు చుంటిని నిజముగ ప్రియ సఖ | rEyi pagalu nIdu rUpamu kanula kaddu kona valenani niratamu jUchu chunTini nijamuga priya sakha |
| చరణం charaNam 2 | నీ కొరకునై నాదు మేనిపై నాస విడిచి నీదు మోము గాంచుటెన్నడో యని మురియు చుంటి | nI korakunai nAdu mEnipai nAsa viDichi nIdu mOmu gAnchuTennaDO yani muriyu chunTi |
| చరణం charaNam 3 | నా బటువైన గుబ్బలపై నీదు గోరు లుంతువని ఎంతో యాస తోడ యెదురు చూపులు చూచుచుంటి | nA baTuvaina gubbalapai nIdu gOru luntuvani entO yAsa tODa yeduru chUpulu chUchuchunTi |
| చరణం charaNam 4 | నీదు చల్లని చూపులు నాపై ప్రసరింప జేయుటకై నీదు పాద సరోజములకు మ్రొక్కు లిడుచుంటి నా ప్రియ | nIdu challani chUpulu nApai prasarimpa jEyuTakai nIdu pAda sarOjamulaku mrokku liDuchunTi nA priya |