| Title | సారగు మెరగాదనే | sAragu meragAdanE |
| Written By | రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ | rAmanAthapuram SrInivAsa ayyangAr |
| Book | https://www.karnatik.com/c3262.shtml | |
| రాగం rAga | శెంజురుట్టి | SenjuruTTi |
| తాళం tALa | దేశాది | dESAdi |
| పల్లవి pallavi | సారగు మెరగాదనే | sAragu meragAdanE |
| అనుపల్లవి anupallavi | ఆ నరుల కెదుట నన్ను దూరేది వానికి | A narula keduTa nannu dUrEdi vAniki |
| చరణం charaNam 1 | కాంతు సమ రూపుడనే కాంతనునే చెంతనురో చెందనుతే వందనుతే చెంత బలవందలకు తొందర విడాములివా పందములాడుట | kAntu sama rUpuDanE kAntanunE chentanurO chendanutE vandanutE centa balavandalaku tondara viDAmulivA pandamulADuTa |
| చరణం charaNam 2 | ప్రాణపతి నా చెంద రాకనే ఇంతదూర దూరేది సుందర నాథునికి రీతి గాదు మందర ఉద్ధారుడైన శ్రీనివాసునికి | prANapati nA chenda rAkanE intadUra dUrEdi sundara nAthuniki rIti gAdu mandara uddhAruDaina SrInivAsuniki |
#710 ప్రొద్దు పోయిన proddu pOyina
| Title | ప్రొద్దు పోయిన | proddu pOyina |
| Written By | లలిత నవిలె | lalita navile |
| Book | https://www.karnatik.com/c21359.shtml | |
| రాగం rAga | అభేరి | abhEri |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | ప్రొద్దు పోయిన రావదేమో నా గోపి కృష్ణుడు సద్దు మాడదె ఎత్తపోదనో గోపికాది మనోహరం | proddu pOyina rAvadEmO nA gOpi kRshNuDu saddu mADade ettapOdanO gOpikAdi manOharam |
| అనుపల్లవి anupallavi | కద్దు నోడువననో తవు కట్టిదంతిదె ఎన్న కన్నలి ముద్దు ముద్దుల మత కెట్క ఎన్ మనం తుడిక్కుదు పారడి | kaddu nODuvananO tavu kaTTidantide enna kannali muddu muddula mata keTka en manam tuDikkudu pAraDi |
| చరణం charaNam 1 | నీరజసనాది వందిత వసుదేవజం లలిత గాత్రం కృష్ణ కృష్ణ గోవింద మురహర దేవకి నందన నీల మేఘ శ్యామలాంగుని పిలచి వెదకి కలసి జూచి వేగ రమ్మని చెప్పవే వాని రమ్మని చెప్పవే | nIrajasanAdi vandita vasudEvajam lalita gAtram kRshNa kRshNa gOvinda murahara dEvaki nandana nIla mEgha SyAmalAnguni pilachi vedaki kalasi jUchi vEga rammani cheppavE vAni rammani cheppavE |
#709 సానరో ఈ మోహము saanarO I mOhamu
| Title | సానరో ఈ మోహము | saanarO I mOhamu |
| Written By | రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ | rAmanAthapuram SrInivAsa ayyangAr |
| Book | https://karnatik.com/c3261.shtml | |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | సానరో ఈ మోహము సహింపగలేనే | sAnarO I mOhamu sahimpagalEnE |
| అనుపల్లవి anupallavi | మానిని జాలమెల్ల మారుబారి కోర్వజాల | mAnini jAlamella mArubAri kOrvajAla |
| చరణం charaNam 1 | సరసాంగి సామికేమో మరులను జేసి పరవశ మత్తు నీవు పోయిరమ్మ ముద్దు కొడ | sarasAngi sAmikEmO marulanu jEsi paravaSa mattu nIvu pOyiramma muddu koDa |
| చరణం charaNam 2 | సరసిజ నేత్రుడైన శ్రీనివాసునిపై కరగియున్న నా మనసు దెలిపి రమ్మ ముద్దు కొడ | sarasija nEtruDaina SrInivAsunipai karagiyunna nA manasu delipi ramma muddu koDa |
| See also | 269 |
#708 వద్దని నేనంటిగా vaddani nEnanTigA
| Title | వద్దని నేనంటిగా | vaddani nEnanTigA |
| Written By | రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ | rAmanAthapuram SrInivAsa ayyangAr |
| Book | https://karnatik.com/c1465.shtml | |
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 675 | |
| పల్లవి pallavi | వద్దని నేనంటిగా వాని జోలి నీకు చెలి | vaddani nEnanTigA vAni jOli nIku cheli |
| అనుపల్లవి anupallavi | తదయు మోసగాడని వాడిద్దల జేరిన నాడే | tadayu mOsagADani vADiddala jErina nADE |
| చరణం charaNam 1 | రొక్కపు దొరవలెను చాల వక్కణగా మాటలాడుచు నక్క వినయములు జేసిన టక్కరితో సహవాసము | rokkapu doravalenu chAla vakkaNagA mATalADuchu nakka vinayamulu jEsina TakkaritO sahavAsamu |
| చరణం charaNam 2 | పసలు జేసే శ్రీనివాసుని దలచిన నాడే వదలంటిని పలుకులన్ని జూచి వాడిద్దిల జేసిన నాడే | pasalu jEsE SrInivAsuni dalachina nADE vadalanTini palukulanni jUchi vADiddila jEsina nADE |
#707 మోడి జేసేవేలరా mODi jEsEvElarA
| Title | మోడి జేసేవేలరా | mODi jEsEvElarA |
| Written By | రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ | rAmanAthapuram SrInivAsa ayyangAr |
| Book | https://karnatik.com/c26058.shtml | |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Posted At | 676 | |
| పల్లవి pallavi | మోడి జేసేవేలరా నా ఈడుకాడ | mODi jEsEvElarA nA IDukADa |
| అనుపల్లవి anupallavi | నే పాడి సరసమాడి నాతో ముద్దాడి నన్ను | nE pADi sarasamADi nAtO muddADi nannu |
| చరణం charaNam 1 | వయ్యారి మాటలాతో సయ్యాటలాడూ చనువియ్య రారా నా ప్రియయని నే పిలచితే | vayyAri mATalAtO sayyATalADU chanuviyya rArA nA priyayani nE pilachitE |
| చరణం charaNam 2 | తాళవనేశ మొర లాలించి నాతో సమ కేళి కలసి తేలించమని లోలాడితే | tALavanESa mora lAlinci nAtO sama kELi kalasi tElinchamani lOlADitE |
#706 సారెకు మేరగాదటే sAreku mEragAdaTE
| Title | సారెకు మేరగాదటే | sAreku mEragAdaTE |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | https://karnatik.com/c26065.shtml | |
| రాగం rAga | మధ్యమావతి | madhyamAvati |
| తాళం tALa | దేశాది | dESAdi |
| పల్లవి pallavi | సారెకు మేరగాదటే | sAreku mEragAdaTE |
| అనుపల్లవి anupallavi | ఆ నార్ల నెదుట నన్ను తూరేది వానికి | A nArla neduTa nannu tUrEdi vAniki |
| చరణం charaNam 1 | కాంతమై రూపుడు నే కాంతమున చెందర వందర బలవంతమున తొందర విడెము లివ్వ పంతము లాడే | kAntamai rUpuDu nE kAntamuna chendara vandara balavantamuna tondara viDemu livva pantamu lADE |
| చరణం charaNam 2 | తాళవన లోలుని నే చాల నెడబాయక మేలిమితో గూడి రతి నేలింపుచు చాల పది మాలుచు నేనుంటినని బోలు గావించి | tALavana lOluni nE chAla neDabAyaka mElimitO gUDi rati nElimpuchu chAla padi mAluchu nEnunTinani bOlu gAvinchi |
#705 మరియాదటే మానినీ mariyAdaTE mAninI
| Title | మరియాదటే మానినీ | mariyAdaTE mAninI |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | https://karnatik.com/c26054.shtml | |
| రాగం rAga | పూర్వికల్యాణి | pUrvikalyANi |
| తాళం tALa | దేశాది | dESAdi |
| పల్లవి pallavi | మరియాదటే మానినీ నీకికను | mariyAdaTE mAninI nIkikanu |
| అనుపల్లవి anupallavi | సరిలేని వానితో పరిహాస మాడుట | sarilEni vAnitO parihAsa mADuTa |
| చరణం charaNam 1 | మంచి వాని తీరు నటించి వలపించి పలు వంచకము యెంచి నిను ముంచి మోదమొందేటి ఆ పంచ మాపాతకుని వంచనలన్ని జూచి ఇచ్చించి ఏ వేళయు స్మరించి సఫలించుట | manchi vAni tIru naTinchi valapinchi palu vanchakamu yenci ninu munchi mOdamondETi A pancha mApAtakuni vanchanalanni jUchi ichchinchi E vELayu smarinchi saphalinchuTa |
| చరణం charaNam 2 | బొట్టు గట్టిన పతిని దిట్లను దిట్టి సదా గొట్టియది రొష్టులచే కష్ట పడబెట్టి ప్రేమ కడ్డు జేయుచు తలగొట్టిమ్మను క్రోధమని అట్టహాసముల పెట్టి అటుపోవుట | boTTu gaTTina patini diTlanu diTTi sadA goTTiyadi roshTulacE kashTa paDabeTTi prEma kaDDu jEyuchu talagoTTimmanu krOdhamani aTTahAsamula peTTi aTupOvuTa |
| చరణం charaNam 3 | నీలవేణి నీ ప్రతికూలంబులతో వంచి నే కాలంబును మేలిమితో చాలింపుచునే వేగను తాళవనేశునితో కోలాహలమై యుండ తపోలీల కూడ్యాడు దుష్కీలు కొనియాడుట | nIlavENi nI pratikUlambulatO vanchi nE kAlambunu mElimitO chAlimpuchunE vEganu tALavanESunitO kOlAhalamai yunDa tapOlIla kUDyADu dushkIlu koniyADuTa |
| AV Link | https://www.youtube.com/watch?v=Z3hBCdyGy_Y |
#704 మరులు మించేరా marulu minchErA
| Title | మరులు మించేరా | marulu minchErA |
| Written By | బాలమురళికృష్ణ | bAlamuraLikRshNa |
| Book | https://www.karnatik.com/c9018.shtml | |
| రాగం rAga | జంజూటి | janjUTi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | మరులు మించేరా సఖా నిన్ను విడనాడలేరా సఖా | marulu minchErA sakhA ninnu viDanADalErA sakhA |
| అనుపల్లవి anupallavi | విరిసిన సుమమా కురిసిన వెన్నెల మరల వచ్చెదనని తరలి పోబోకురా సఖా | virisina sumamA kurisina vennela marala vaccedanani tarali pObOkurA sakhA |
| చరణం charaNam 1 | కన్నుల కరవు తీరెను కనినంత నీ రూపు మిన్నుల విహరించెను మదియానందము సఖా | kannula karavu tIrenu kaninanta nI rUpu minnula viharincenu madiyAnandamu sakhA |
#703 కనుకొంటిని kanukonTini
| Title | కనుకొంటిని | kanukonTini |
| Written By | పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ | paTnam subrahmaNya ayyar |
| Book | https://www.karnatik.com/c4002.shtml | |
| రాగం rAga | దేశీయ తోడి | dESIya tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | కనుకొంటిని తేటతెల్ల మిక కలికిరో వాని మర్మమిట్టిదని | kanukonTini tETatella mika kalikirO vAni marmamiTTidani |
| అనుపల్లవి anupallavi | వినవే అల వగలాడి బోధనకు లోబడియున్న నతడని | vinavE ala vagalADi bOdhanaku lObaDiyunna nataDani |
| చరణం charaNam 1 | మాటలాడ పోతే మగువరో నాతో మారు బల్క కున్న దేమోయని యుంటి మాటిమాటికా పోడి నింటనుండి చేడి యిందు వచ్చి జూచే జాడలచే | mATalADa pOtE maguvarO nAtO mAru balka kunna dEmOyani yunTi mATimATikA pODi ninTanunDi chEDi yindu vachchi jUchE jADalachE |
| చరణం charaNam 2 | విరహానల తాపము తాళక నా ఉరము జేర్చి కౌగలించు కొంటిని తరుణి నన్ను గూడని వెంకటేశ్వరుడప్పు డనుకొన్న మాటలచే | virahAnala tApamu tALaka nA uramu jErchi kaugalinchu konTini taruNi nannu gUDani venkaTESvaruDappu Danukonna mATalachE |
#702 మరుబారి కోర్వ marubAri kOrva
| Title | మరుబారి కోర్వ | marubAri kOrva |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | https://karnatik.com/c26055.shtml | |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | దేశాది | dESAdi |
| పల్లవి pallavi | మరుబారి కోర్వ జాలరా ఒనరా(?) నా సామి | marubAri kOrva jAlarA onarA(?) nA sAmi |
| అనుపల్లవి anupallavi | మరుని బారికి నేమని తాళుదురా జార శిఖామణి రా | maruni bAriki nEmani tALudurA jAra SikhAmaNi rA |
| చరణం charaNam 1 | చెంత రమ్మని ఎంతని వేడుదురా నే పంతము సేయకురా | chenta rammani entani vEDudurA nE pantamu sEyakurA |