#681 నిను గానక ninu gAnaka

Titleనిను గానకninu gAnaka
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaహమీర్ కల్యాణిhamIr kalyANi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviనిను గానక యుండిన నీరజాక్షికి
కను గానదా ఏమిరా కమల నయన
ninu gAnaka yunDina nIrajAkshiki
kanu gAnadA EmirA kamala nayana
అనుపల్లవి anupallaviదినకరు నెడబాసిన వనజము వలె
వనిత మోమున కన్నుల్ వాడ బారెనురా
dinakaru neDabAsina vanajamu vale
vanita mOmuna kannul vADa bArenurA
చరణం
charaNam 1
జిత శత మన్మథ వితరణ శాలి
సతతము దాని బలు విధముల నేలిన
jita Sata manmatha vitaraNa SAli
satatamu dAni balu vidhamula nElina

#680 ఇంతిరో intirO

TitleఇంతిరోintirO
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaత్రిశ్ర ఏకtriSra Eka
పల్లవి pallaviఇంతిరో వాని మనసెంత చిన్న బోయెనో
ఎంత చిన్న బోయెనో
intirO vAni manasenta chinna bOyenO
enta chinna bOyenO
అనుపల్లవి anupallaviకాంతుని కౌగింటలోన కలయ నె నుండు రననొkAntuni kauginTalOna kalaya ne nunDu ranano
చరణం
charaNam 1
తరుణిరో అర గడియ నన్ను తాళనివ్వని మారుని
విరి శరముల గాసికి యెంత తత్తళించెనో
taruNirO ara gaDiya nannu tALanivvani mAruni
viri Saramula gAsiki yenta tattaLinchenO

#679 మేరగాదు mEragAdu

TitleమేరగాదుmEragAdu
Written By??
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaఅఠాణaThANa
తాళం tALaఆదిAdi
Previously Published At250
పల్లవి pallaviమేరగాదు లేచిరారా ఏరా నా సామిmEragAdu lEchirArA ErA nA sAmi
అనుపల్లవి anupallaviనారీమణి కోరి నిన్ను దారి చూచుచున్నదిరాnArImaNi kOri ninnu dAri chUchuchunnadirA
చరణం
charaNam 1
కుందకారి నిబ్బరించినంత నేడు నొప్పించుట అందమా
నీకు చందమా అందమని సంతనోర్వ ఏ వేళను తాళనురా
kundakAri nibbarinchinanta nEDu noppinchuTa andamA
nIku chandamA andamani santanOrva E vELanu tALanurA
?? This is a jAvaLi by Sri chinnayya, as published before. ఇది శ్రీ చిన్నయ్య గారిచే రచింపబడిన జావళి.

#678 ఏల రాడాయెనే Ela rADAyenE

Titleఏల రాడాయెనేEla rADAyenE
Written By??
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaభైరవిbhairavi
తాళం tALaఆదిAdi
Previously published at251
పల్లవి pallaviఏల రాడాయెనే కామిని వేగ
తోడి తేవే సామిని
Ela rADAyenE kAmini vEga
tODi tEVE sAmini
అనుపల్లవి anupallaviపాడి ముద్దాడి నేవేడి గూడినpADi muddADi nEvEDi gUDina
చరణం
charaNam 1
మరుబారికి ఏమని తాళుదు
రామలెల్లరు శ్రీ శ్యామ రాజేంద్రుడు
marubAriki Emani tALudu
rAmalellaru SrI SyAma rAjEndruDu
?? This is a jAvaLi by Sri chinnayya, as published before. ఇది శ్రీ చిన్నయ్య గారిచే రచింపబడిన జావళి.

#677 చెలి నేనెట్లు cheli nEneTlu

Titleచెలి నేనెట్లుcheli nEneTlu
Written By????
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaఫరజ్faraj
తాళం tALaమధ్యాదిmadhyAdi
Previously Published At257
పల్లవి pallaviచెలి నేనెట్లు సహింతునే అలవానితో వర్ణింతునేcheli nEneTlu sahintunE alavAnitO varNintunE
చరణం
charaNam 1
మనోరధ కారుడే ఘన వినోదక ధీరుడే
పగ దానింటిలో జేరడే
manOradha kAruDE ghana vinOdaka dhIruDE
paga dAninTilO jEraDE
చరణం
charaNam 2
జవ్వని రాడాయెనే మంచి పువ్వులు
ఇంకేలనే సొగసెవ్వరు జూచెదరే
javvani rADAyenE manchi puvvulu
inkElanE sogasevvaru jUchedarE
Audio Linkhttps://gaana.com/song/cheli-nenetlu-javali-d-k-pattammal
?? This is a jAvaLi by Sri chinnayya, as published before. ఇది శ్రీ చిన్నయ్య గారిచే రచింపబడిన జావళి.

#676 మోడిజేసే mODijEsE

TitleమోడిజేసేmODijEsE
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమోడి జేసే వేళరా ఈడుకాడmODi jEsE vELarA IDukADa
అనుపల్లవి anupallaviనే పాడి సరసమాడి నీతో ముద్దాడ ననుnE pADi sarasamADi nItO muddADa nanu
చరణం
charaNam 1
ఒయ్యారి మాటలతో సయ్యాట లాడి చన
వియ్య రారా నా ప్రియు యని నే పిలిచితే
oyyAri mATalatO sayyATa lADi chana
viyya rArA nA priyu yani nE pilichitE

#675 వద్దని నేనంటిని vaddani nEnanTini

Titleవద్దని నేనంటినిvaddani nEnanTini
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviవద్దని నే నంటినిగా వాని జోలి నీకు చెలిvaddani nE nanTinigA vAni jOli nIku cheli
అనుపల్లవి anupallaviతద్దయు మోసగాడని వాడిద్దెస జేరిన నాడేtaddayu mOsagADani vADiddesa jErina nADE
చరణం
charaNam 1
చొక్కపు దొరవలెను చాల వక్కణగా మాటలాడుచు
నక్క వినయమును జేసే టక్కరితో సహవాసము
chokkapu doravalenu chAla vakkaNagA mATalADuchu
nakka vinayamunu jEsE TakkaritO sahavAsamu

#674 ముట్టవద్దురా muTTavaddurA

Titleముట్టవద్దురాmuTTavaddurA
Written By????
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaసావేరిsAvEri
తాళం tALaఆదిAdi
Previously Posted At266, 581
పల్లవి pallaviముట్టవద్దురా మోహనాంగ నన్నిపుడుmuTTavaddurA mOhanAnga nannipuDu
అనుపల్లవి anupallaviకట్టు జేసి యుండగ వట్టి వాదులాడుచుkaTTu jEsi yunDaga vaTTi vAdulADuchu
చరణం
charaNam 1
ఆ సవతి పైట దీసి జూచుచు సంతోష
మాటలాడుచు బాసలిచ్చిన
A savati paiTa dIsi jUchuchu santOsha
mATalADuchu bAsalichchina
చరణం
charaNam 2
మందయాన మోవి విందులాడిన నా
బంధము తీరిన గంధము లందిన చేత
mandayAna mOvi vindulADina nA
bandhamu tIrina gandhamu landina chEta
చరణం
charaNam 3
కామకేళి లోనే కామి నిన్నే చాల ప్రేమతో
గూడేలిన శ్యామభూపాల నీచేత
kAmakELi lOnE kAmi ninnE chAla prEmatO
gUDElina SyAmabhUpAla nIchEta
?? This is definitely a jAvali by Sri Chinnayya, published earlier. ఇది నిశ్చయముగా శ్రీ చిన్నయ్య గారిచే రచియింపబడిన జావళి, ఇంతకు ముందు ప్రచురించబదినది.

#673 ముట్టరాదటే muTTarAdaTE

Titleముట్టరాదటేmuTTarAdaTE
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaసావేరిsAvEri
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviముట్టరాదటే మోహనాంగిరో నిన్నుmuTTarAdaTE mOhanAngirO ninnu
అనుపల్లవి anupallaviమట్టు మీరి నాదు కరము బట్టి ఈడ్చు దోసకారిmaTTu mIri nAdu karamu baTTi IDchu dOsakAri
చరణం
charaNam 1
అందకత్తెవౌ నీదు పొందు జేసనే బలు
నిందలకు లోబడిన సుందరాంగుడైన సామి
andakattevau nIdu pondu jEsanE balu
nindalaku lObaDina sundarAnguDaina sAmi
చరణం
charaNam 2
ప్రీతి మీరగా నీదు లేత గుబ్బల నాదు చేత
నుంచి నే బలు ఖ్యాతి జెందిన దొరనే
prIti mIragA nIdu lEta gubbala nAdu chEta
nunchi nE balu khyAti jendina doranE
చరణం
charaNam 3
రంగు మీరగా నీదు అంగ రంగమున పొంగొచు
రతుల మొలంగుచున్న ఈ విభుడు
rangu mIragA nIdu anga rangamuna pongochu
ratula molanguchunna I vibhuDu

#672 సరియేమి sariyEmi

TitleసరియేమిsariyEmi
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaఅఠాణaThANa
తాళం tALaరూపకrUpaka
Previously Posted At587
పల్లవి pallaviసరి యేమి సారసాక్షి నీకిదిsari yEmi sArasAkshi nIkidi
అనుపల్లవి anupallaviకరమోడ్చి పేర బిలచిన కరుణా రసంబే లేకుండుటkaramODchi pEra bilachina karuNA rasambE lEkunDuTa
చరణం
charaNam 1
మదిరాక్షి నీదు మౌని హృదయంబు గానలేక నే
ముదమంది మోవియాన రాగ పెదవివ్వకనే బిగువుల్ జేయుట
madirAkshi nIdu mauni hRdayambu gAnalEka nE
mudamandi mOviyAna rAga pedavivvakanE biguvul jEyuTa