#422 సైరిస లారెనో sairisa lArenO

Titleసైరిస లారెనోsairisa lArenO
Written Byవీణ పద్మనాభయ్యvINa padmanAbhayya
Bookరసరాజ వైభవrasarAja vaibhava
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviసైరిస లారెనో మదన నీరజ దళ నయన నిన్న కదనsairisa lArenO madana nIraja daLa nayana ninna kadana
అనుపల్లవి anupallaviతోటకె పోదరు బిడద బందు కణ్
బేటదోళి ఎన్న మాటమాడి
నోటవొందరలె ఎన్న కొందెయల్లో నిన్న
కూటవె ఎనగె కాటవాగిదె యక్కటా
tOTake pOdaru biDada bandu kaN
bETadOLi enna mATamADi
nOTavondarale enna kondeyallO ninna
kUTave enage kATavAgide yakkaTA
చరణం
charaNam 1
వసుధయోళు నిన్నోల్ ధనిక రిల్లెందునా
నసునగుత వశ వాడె దిటవరియదె
పశుపాల నీనెందు నిజవరిదె నానిందు
బిసుజ పూక్కుళ వసర బసనిగ నెందరిదు నిన్న
vasudhayOLu ninnOl dhanika rillendunA
nasunaguta vaSa vADe diTavariyade
paSupAla nInendu nijavaride nAnindu
bisuja pUkkuLa vasara basaniga nendaridu ninna

#421 వద్దంటె కోపమా vaddanTe kOpamA

Titleవద్దంటె కోపమాvaddanTe kOpamA
Written Byవీణ పద్మనాభయ్యvINa padmanAbhayya
Bookరసరాజ వైభవrasarAja vaibhava
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviవద్దంటె కోపమా
ముట్ట వద్దంటె కోపమా
ముద్దు పెట్ట వద్దంటె కోపమా
నా సామి కోపమా
vaddanTe kOpamA
muTTa vaddanTe kOpamA
muddu peTTa vaddanTe kOpamA
nA sAmi kOpamA
అనుపల్లవి anupallaviప్రొద్దు పుట్టగ వచ్చి నను కౌగలించి
అద్దంపు చెక్కిళ్ళపై ముద్దు పెట్ట
proddu puTTaga vachchi nanu kaugalinchi
addampu chekkiLLapai muddu peTTa
చరణం
charaNam 1
ఎవరైన జూచితే నాదు నీదు
మరియాద లేమౌనురా వినరా
అవనిలో పతివ్రత నేనని నమ్మిన
నావారి నమ్మక చెడిబోయ తులజేయ
evaraina jUchitE nAdu nIdu
mariyAda lEmaunurA vinarA
avanilO pativrata nEnani nammina
nAvAri nammaka cheDibOya tulajEya

#420 సామి నిన్నే sAmi ninnE

Titleసామి నిన్నేsAmi ninnE
Written Byవీణ పద్మనాభయ్యvINa padmanAbhayya
Bookరసరాజ వైభవrasarAja vaibhava
రాగం rAgaకమాచిkamAchi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviసామి నిన్నే నమ్మినానురా
సామగాన లోల చామ
భూమి పాల జాలమేల
sAmi ninnE namminAnurA
sAmagAna lOla chAma
bhUmi pAla jAlamEla
అనుపల్లవి anupallaviనన్ను కౌగలించుటకు తామసంబు వలదురా
అన్ని నీవైన నాదు విన్నపంబు వినుమురా
తిరిగి జూడరా నన్ను గూడరా
సరసమాడరా కృష్ణరాజ తనయ
వినయ దయా హృదయ
nannu kaugalinchuTaku tAmasambu valadurA
anni nIvaina nAdu vinnapambu vinumurA
tirigi jUDarA nannu gUDarA
sarasamADarA kRshNarAja tanaya
vinaya dayA hRdaya
చరణం
charaNam 1
జలజ నయన జలజ నాభ
సమానమై వెలయు నీవె నాకు దైవము
నీదే ధ్యానము ఓర్వ వశమా
తమకము సార్వభౌమ సకలములకు
jalaja nayana jalaja nAbha
samAnamai velayu nIve nAku daivamu
nIdE dhyAnamu Orva vaSamA
tamakamu sArvabhauma sakalamulaku

#419 పంచ బాణుడు pancha bANuDu

Titleపంచ బాణుడుpancha bANuDu
Written Byమైసూరు సదాశివరావుmaisUru sadASivarAvu
Bookరసరాజ వైభవrasarAja vaibhava
రాగం rAgaపంచ బాణ రాగమాలికpancha bANa rAgamAlika
తాళం tALaఆదిAdi
పల్లవి pallavi** తోడి **
పంచ బాణుడు నాపై వెడలినాడు ఇంక
కొంచమైన సైరించుట వశమా
** tODi **
pancha bANuDu nApai veDalinADu inka
konchamaina sairinchuTa vaSamA
అనుపల్లవి anupallaviనన్ను తోడికొని సరసమాడుటకు
కన్నడ సేయుట నీకు తగునా
nannu tODikoni sarasamADuTaku
kannaDa sEyuTa nIku tagunA
చరణం
charaNam 1
తుమ్మెదలు మ్రోయగ కోకిలలు అమ్మరో కూయగ చిలుకలు
కలకలమని పలుకగ చెంత చేరి నను
చెలిమి జేసి గారవించి కౌగలించి వెతల దీర్చర
సరిగాదు మౌనము సారసాక్ష
tummedalu mrOyaga kOkilalu ammarO kUyaga chilukalu
kalakalamani palukaga chenta chEri nanu
chelimi jEsi gAravinchi kaugalinchi vetala dIrchara
sarigAdu maunamu sArasAksha
చరణం
charaNam 2
** అభోగి **
మదన బాధల దీర్చర రారా కమల
వదన సుందరా భోగసదన
మధురమైన నీ పలుకుల అమృతము
సుదతీ మణి కిచ్చి దయ యుంచరా
** abhOgi **
madana bAdhala dIrchara rArA kamala
vadana sundarA bhOgasadana
madhuramaina nI palukula amRtamu
sudatI maNi kichchi daya yuncharA
చరణం
charaNam 3
** శంకరాభరణం **
అని శంకరాభరణముతో వెలగె
ఘనమైన నీ కర పరిఘములో
పట్టి నన్ను విడువరాదని వేడిన
వట్టి పంతము జేసేవేలరా
** SankarAbharaNam **
ani SankarAbharaNamutO velage
ghanamaina nI kara parighamulO
paTTi nannu viDuvarAdani vEDina
vaTTi pantamu jEsEvElarA
చరణం
charaNam 4
** కాంభోజి **
సరసిజాస్త్రుని బాధ ఇక తాళజాల
రారా కృష్ణ భూపాల
విరహ దాయ కాంభోజ వైరిని
పరిహాసము చాల నరవర తామసమేల
** kAmbhOji **
sarasijAstruni bAdha ika tALajAla
rArA kRshNa bhUpAla
viraha dAya kAmbhOja vairini
parihAsamu chAla naravara tAmasamEla
చరణం
charaNam 5
** సహన **
శాన వయ్యారము జేసిన అతి
మౌనముతో శ్రీ సదాశివుని
ధ్యానములో నుండె నిను కదలించుట
కామునికూ ఇంక సాధ్యమా
** sahana **
SAna vayyAramu jEsina ati
maunamutO SrI sadASivuni
dhyAnamulO nunDe ninu kadalinchuTa
kAmunikU inka sAdhyamA
Audio Linkhttps://www.youtube.com/watch?v=M3-eTbf_kkw
This jAvaLi has many chittaswara – will be added soon. ఈ జావళిలో పలు చిట్ట స్వరములు కలవు. త్వరలో వాటిని కలుపుతాము.

#418 నా మది nA madi

Titleనా మదిnA madi
Written By
Book
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviనా మది కలయా కోరిక దాపజాలునికేలా సుందరుడాnA madi kalayA kOrika dApajAlunikElA sundaruDA
చరణం
charaNam 1
నా ప్రాణ సఖుడా నా ప్రాణ నాధుడ
నన్నెడబాయుట న్యాయము కాదురా
nA prANa sakhuDA nA prANa nAdhuDa
nanneDabAyuTa nyAyamu kAdurA
చరణం
charaNam 2
కన్నెరికము నాడు నిన్ను నే కోరితి
జాలమింకేల సుందరుడా
kannerikamu nADu ninnu nE kOriti
jAlaminkEla sundaruDA
చరణం
charaNam 3
చిన్ననాట నుండి నిన్ను నే నమ్మితి
నన్నెడబాయుట న్యాయము కాదురా
chinnanATa nunDi ninnu nE nammiti
nanneDabAyuTa nyAyamu kAdurA
చరణం
charaNam 4
రాజరాజశ్రీ ఆనంద గజపతి
అనందీ వర్మ రావేరా
rAjarAjaSrI Ananda gajapati
anandI varma rAvErA

#417 మరుబారికి marubAriki

TitleమరుబారికిmarubAriki
Written By
Book
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviమరుబారికి తాళలేనురా
ఏరా ఏరా ఏరా నాసామీ
marubAriki tALalEnurA
ErA ErA ErA nAsAmI
అనుపల్లవి anupallaviతాళలేనురా తాళలేనురా ఏరా నాసామిtALalEnurA tALalEnurA ErA nAsAmi
చరణం
charaNam 1
ఎంత వేడినా నా చెంతకు రారమ్మని
సుంతయిన దయరాద
పంతము జేసెదవేరా
enta vEDinA nA chentaku rArammani
suntayina dayarAda
pantamu jEsedavErA
చరణం
charaNam 2
సుందరాంగ నాపై కోపమేలరా
పాపమాయెరా పరితాపము పాలాయి
sundarAnga nApai kOpamElarA
pApamAyerA paritApamu pAlAyi
చరణం
charaNam 3
మందుల దాని పొందు గూడద పోయిన వేళను
మాబోటి నంపితే పిలచిన
పలుచనయితే రా సామి
mandula dAni pondu gUDada pOyina vELanu
mAbOTi nampitE pilachina
paluchanayitE rA sAmi

#416 కలికి మణీరో kaliki maNIrO

Titleకలికి మణీరోkaliki maNIrO
Written By
Book
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviకలికి మణీరో కాంత మణీరో
కమలకరుడు కానరాడే
వాని యీ నీ మనసి యొక్క
నిముషమయిన నిలువ గలదే
kaliki maNIrO kAnta maNIrO
kamalakaruDu kAnarADE
vAni yI nI manasi yokka
nimushamayina niluva galadE
అనుపల్లవి anupallaviతరుణి రామ తలపు మాని
తొలగిన మొతోడి తేవగదే
taruNi rAma talapu mAni
tolagina motODi tEvagadE
చరణం
charaNam 1
వాసిగ గుంటూరి పురమున వెలసిన
దాసుని బ్రోచెడు వాసుదేవుడి వాడె
గోపాలుడు వాసిగ బ్రోచిన
vAsiga gunTUri puramuna velasina
dAsuni brOcheDu vAsudEvuDi vADe
gOpAluDu vAsiga brOchina

#415 నెతాల చక్కరా netAla chakkarA

Titleనెతాల చక్కరాnetAla chakkarA
Written By
Book
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviనెతాల చక్కరా నీతో చకరాజుగా
జాణవు లేయదేరా
వలచితివో దాని వలలో జిక్కితివేరా
పిలచినా పలుకవు నిగవు జేసేవురా నాతో
netAla chakkarA nItO chakarAjugA
jANavu lEyadErA
valachitivO dAni valalO jikkitivErA
pilachinA palukavu nigavu jEsEvurA nAtO
చరణం
charaNam 1
సంచి రూకలైనా
సరీ సొములే గాని
వంచి వనితా పదుగురు నీ ఇంట్లో దాచి
sanchi rUkalainA
sarI somulE gAni
vanchi vanitA paduguru nI inTlO dAchi

#414 పగదాని pagadAni

TitleపగదానిpagadAni
Written By
Book
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviపగదాని గననూ పాటింపకు రావేమిరా
సరసుడా రావేరా
pagadAni gananU pATimpaku rAvEmirA
sarasuDA rAvErA
చరణం
charaNam 1
మోహనకారా మోహమాయెరా
మోహనాంగ నిను నమ్మితి గదరా
మోహ మాపజాలను రావేమిరా
mOhanakArA mOhamAyerA
mOhanAnga ninu nammiti gadarA
mOha mApajAlanu rAvEmirA
చరణం
charaNam 2
విరుశముల నాపై విపరీతమాయే
మరులు కొంటిరా మోహనాకారా
మరు నిల్పుదగు సమయమిదే రావేమిరా
viruSamula nApai viparItamAyE
marulu konTirA mOhanAkArA
maru nilpudagu samayamidE rAvEmirA

#413 రారా సుకుమార rArA sukumAra

Titleరారా సుకుమారrArA sukumAra
Written By
Book
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviరారా సుకుమార ధీర
రాజాధిరాజు లేరా
rArA sukumAra dhIra
rAjAdhirAju lErA
అనుపల్లవి anupallaviపరిమళమిదే గంధగమిదే
పట్టి పూసేది సమయమిదీ రారా
parimaLamidE gandhagamidE
paTTi pUsEdi samayamidI rArA
చరణం
charaNam 1
వన్నెకాడ నిన్నె చాలా
నమ్మి యుంటీర మరీలు
మెడ నిండ వేసెదరా
జాస్మిన్ సెంటు యిదే ఔఔతే జల్లెదరా
vannekADa ninne chAlA
nammi yunTIra marIlu
meDa ninDa vEsedarA
jAsmin senTu yidE
ououtE jalledarA