| Title | తునే రత్నాయి | tunE ratnAyi |
| Written By | వేలూరు నారాయణ సామి పిళ్ళై | vElUru nArAyaNa sAmi piLLai |
| Book | పార్సి సరస మోహన జావళి | pArsi sarasa mOhana jAvaLi |
| రాగం rAga | పార్సి | pArsi |
| తాళం tALa | ఆది | Adi |
| తునే రత్నాయి పార్సి తరుబాన్ తరుబాన్ రగుబాన్ ఆవింగే మేలిబాన్ | tunE ratnAyi pArsi tarubAn tarubAn ragubAn AvingE mElibAn | |
| తునే యిస్మె కర్సకియాన్ కియకియమాన్ రసతీయ తీయ తీయ తీయ | tunE yisme karsakiyAn kiyakiyamAn rasatIya tIya tIya tIya | |
| అర్సపియా కర్సతాన్ కుప్పినాల్ పావింగాన్ అంగపియ దుస్తతీయ పాగర్జిత్ మానతీయ మైనదిస్త్ జాంతీయ రసతీయ తీయ తరుబాన్ రగుబాన్ ఆవింగే మేవిబాన్ | arsapiyA karsatAn kuppinAl pAvingAn angapiya dustatIya pAgarjit mAnatIya mainadist jAntIya rasatIya tIya tarubAn ragubAn AvingE mEvibAn | |
Category: Javali
1169 అంగజా angajA
| Title | అంగజా | angajA |
| Written By | వేలూరు నారాయణ సామి పిళ్ళై | vElUru nArAyaNa sAmi piLLai |
| Book | పార్సి సరస మోహన జావళి | pArsi sarasa mOhana jAvaLi |
| రాగం rAga | పార్సి | pArsi |
| తాళం tALa | ఆది | Adi |
| అంగజా ఎందన్ కిట్ట వారాయ్ ఆవి సోరుదే అనంగన్ వేదైయై తీరాయ్ ఇదో ఇదో పొంగుదే సోగంతీరాయ్ గంగులొయ్యారా మంగైయెన్మారా తంగిసుగిప్పాయ్ గెంబీరా సంగైవైయ్యామలే సెంగైయదనాలే కుంగాదు పట్రిడుమారా కోవే పూవే కోరి వందేనే కుండ్రాల్ తాళాదు బూమి కన్నలళగా నేమి దన్య నారాయణ సామి ఎన్నై మరువున్ కామి | angajA endan kiTTa vArAy Avi sOrudE anangan vEdaiyai tIrAy idO idO pongudE sOgantIrAy ganguloyyArA mangaiyenmArA tangisugippAy gembIrA sangaivaiyyAmalE sengaiyadanAlE kungAdu paTriDumArA kOvE pUvE kOri vandEnE kunDrAl tALAdu bUmi kannalaLagA nEmi danya nArAyaNa sAmi ennai maruvun kAmi | |
1168 సోహి కరి sOhi kari
| Title | సోహి కరి | sOhi kari |
| Written By | వేలూరు నారాయణ సామి పిళ్ళై | vElUru nArAyaNa sAmi piLLai |
| Book | పార్సి సరస మోహన జావళి | pArsi sarasa mOhana jAvaLi |
| రాగం rAga | పార్సి | pArsi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సోహి కరి రంగర లియా చాల బలియా సప సగి యనమే పుల పుల ప్యారి పులోక్షనమే | sOhi kari rangara liyA chAla baliyA sapa sagi yanamE pula pula pyAri pulOkshanamE |
| చరణం charaNam | సమగహాస సకియజారి సమక్కతమక్క నారీ కుషికుషి డల కలపయినమే క్యారే నమక్కట్టారీ నాచ్చ తయ్యాతయ్య తత్ తత్తా బూలోగుంగురు చుం చుం చుం చుం చయ్యాంకుషి గోకుల కలైయందుక్ కురిపుల కలియా ఉదరతత్ తక్క | samagahAsa sakiyajAri samakkatamakka nArI kushikushi Dala kalapayinamE kyArE namakkaTTArI nAchcha tayyAtayya tat tattA bUlOgunguru chum chum chum chum chayyAnkushi gOkula kalaiyanduk kuripula kaliyA udaratat takka |
1164 మోరెయ తోరొ mOreya tOro
| Title | మోరెయ తోరొ | mOreya tOro |
| Written By | పురందర దాసరు | purandara dAsaru |
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మోరెయ తోరొ మురారి నమ్మ సేరదె పోగువె మీరి నిన్న | mOreya tOro murAri namma sErade pOguve mIri ninna |
| చరణం charaNam 1 | గోకుల దొళగె నీనిద్దు నమ్మ ఆకళు బెణ్ణెయ మెద్దు నీ కలిసిదె రతి ముద్దు నమగె హాకిదె ప్రేమద మద్దు | gOkula doLage nIniddu namma AkaLu beNNeya meddu nI kaliside rati muddu namage hAkide prEmada maddu |
| చరణం charaNam 2 | మధురా పుర దొళగింద నమ్మ ఘననాద క్రూరను బందు ఒదగి రథవనీగతందు అవ బందు కరెద ఇవన నిందు | madhurA pura doLaginda namma ghananAda krUranu bandu odagi rathavanIgatandu ava bandu kareda ivana nindu |
| చరణం charaNam 3 | మరులు మాడిదె నమ్మనెల్ల నీ మదురెగె తెరళువెయల్ల దురుళ కంసన బలవెల్ల కొందు మరళి నీ బరువుదు నల్ల | marulu mADide nammanella nI madurege teraLuveyalla duruLa kamsana balavella kondu maraLi nI baruvudu nalla |
| చరణం charaNam 4 | అంగళదొళగె ఆడువనె దివ్య పొంగొళలూదువవనె కంగళు దణెయె నోడువెవు ఇంథ రంగ మధురెగె తెరళువనె | angaLadoLage ADuvane divya pongoLalUduvavane kangaLu daNeye nODuvevu intha ranga madhurege teraLuvane |
| చరణం charaNam 5 | మధురాపురద వనితెయరు దివ్య మదన శాస్త్ర నిపుణెయరు చదుర యౌవనదొళగిహరు ముద్దు దొరెయె నిన్నను అవరు బిడరు | madhurApurada vaniteyaru divya madana SAstra nipuNeyaru chadura yauvanadoLagiharu muddu doreye ninnanu avaru biDaru |
| చరణం charaNam 6 | కరుణ విరలి గోపాల నిన్న చరణవే గతి గుణశీల తరుణి యశోదెయ బాల నమ్మ పురందర విఠల వేణుగోపాల | karuNa virali gOpAla ninna charaNavE gati guNaSIla taruNi yaSOdeya bAla namma purandara viThala vENugOpAla |

1163 బిన్న విసలెన్న binna visalenna
| Title | బిన్న విసలెన్న | binna visalenna |
| Written By | ?? | |
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | కాంబోజి | kAmbOji |
| తాళం tALa | ఖం. ఛాపు | kham. ChApu |
| పల్లవి pallavi | బిన్న విసలెన్న హణవల్ల ఆ చెన్నెయొళు గోపాల చల్లాట సల్ల | binna visalenna haNavalla A chenneyoLu gOpAla challATa salla |
| చరణం charaNam 1 | బలుమెగాతియరు నాడొళు పలరు మిరెయవళొలుమె నాడాడియల్ల పలవగెయొళీనదను బణ్ణిపుదు కేళవళు పడువ పాడుగళ బగె బేరె ఆ నెలెయనిరవిసి తిళుహలారె తడెదు నిలలారళవళు ఇన్నరెగళిగె మీరె | balumegAtiyaru nADoLu palaru mireyavaLolume nADADiyalla palavageyoLInadanu baNNipudu kELavaLu paDuva pADugaLa bage bEre A neleyaniravisi tiLuhalAre taDedu nilalAraLavaLu innaregaLige mIre |
| చరణం charaNam 2 | ఎసలుగంగళు నిర్గళెడె విడదె పొనళిడువువేవె పరికాల్గళంతు బిసుసుయ్వబిరుబినొళు బేవసం బడువుదను బిత్తరిసి బగెగొళిపుదెంతు అవళ నిసువ కావన పంతసంతు యీ పొసవేటదొళు ఇవళిగేనేను బంతు | esalugangaLu nirgaLeDe viDade ponaLiDuvuvEve parikAlgaLantu bisusuyvabirubinoLu bEvasam baDuvudanu bittarisi bagegoLipudentu avaLa nisuva kAvana pantasantu yI posavETadoLu ivaLigEnEnu bantu |
| చరణం charaNam 3 | పేళువడె నాలగెగె బిసుపేరువుదు కేళి బేగెగొంబువు కివిగళు తాళువళదెంతొ ఆ తరుణియ కటకట పరితాపదేళిగెయనేనెంబి ఆ బాలె కడుగావిడిద బొంబె యే పేళువెను బేసగెయ బిసిలు పొదొంబె | pELuvaDe nAlagege bisupEruvudu kELi bEgegombuvu kivigaLu tALuvaLadento A taruNiya kaTakaTa paritApadELigeyanEnembi A bAle kaDugAviDida bombe yE pELuvenu bEsageya bisilu podombe |

1162 మరియాద mariyAda
| Title | మరియాద | mariyAda |
| Written By | శ్రీ చామరాజేంద్ర | SrI chAmarAjEndra |
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 1156, 630 | |
| పల్లవి pallavi | మరియాద తెలియకనె మాటలాడ తగునా | mariyAda teliyakane mATalADa tagunA |
| అనుపల్లవి anupallavi | పరిహాసము చేయతగునా వరస గలిని యుంటినేమి మరియాద తెలియకనె | parihAsamu chEyatagunA varasa galini yunTinEmi mariyAda teliyakane |
| చరణం charaNam 1 | సరస సల్లాపమునుకు సమయము లేదేమో సరసీజాక్షి నావంటి సతులు గూడియుండి నపుడు మరియాద తెలియకనె | sarasa sallApamunuku samayamu lEdEmO sarasIjAkshi nAvanTi satulu gUDiyunDi napuDu mariyAda teliyakane |
| చరణం charaNam 2 | తరుణిరో చామరాజ ధరణీపుడెంతో పరవశమై నా సామి మాటాడించినపుడు | taruNirO chAmarAja dharaNIpuDentO paravaSamai nA sAmi mATADinchinapuDu |
1161 చలినెట్ల chalineTla
| Title | చలినెట్ల | chalineTla |
| Written By | శ్రీ చామరాజేంద్ర | SrI chAmarAjEndra |
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | జంజూటి | janjUTi |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Posted At | 677, 257 | |
| పల్లవి pallavi | చలినెట్ల సైరింతునె అలవాడెంత గావించనె | chalineTla sairintune alavADenta gAvinchane |
| చరణం charaNam 1 | మనోహర కారుడే ఘనం వినోదియు ధీరడె పోగిదా నాంటిలో చేరనె | manOhara kAruDE ghanam vinOdiyu dhIraDe pOgidA nAnTilO chErane |
| చరణం charaNam 2 | జవ్వని రాడాయనే మంచి పూవ్వాలు యింకేలనె సొగసెవ్వారు జూచేరే | javvani rADAyanE manchi poovvAlu yinkElane sogasevvAru jUchErE |
| చరణం charaNam 3 | శ్రీమేరు చామేంద్రుడె నృప చూడామణి చంద్రుడె సఖి నెడైన రాడాయనె | SrImEru chAmEndruDe nRpa chUDAmaNi chandruDe sakhi neDaina rADAyane |
1160 మొగవారిని mogavArini
| Title | మొగవారిని | mogavArini |
| Written By | మంగళ పురీశ (?) | mangaLa purISa (?) |
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | పూర్వి కల్యాణి | pUrvi kalyANi |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 754 | |
| పల్లవి pallavi | మొగవారిని నమ్మరాదె మగువ సామి రాడాయ | mogavArini nammarAde maguva sAmi rADAya |
| చరణం charaNam 1 | కులకుచు నాతోను కలసి మెలసి యుండిన పలుకు లెందు బోయనో పణతిరో నేడు | kulakuchu nAtOnu kalasi melasi yunDina paluku lendu bOyanO paNatirO nEDu |
| చరణం charaNam 2 | వెలదిరో అలనాడు వుపరతి వ్యాళలో కౌంగలించిన అక్కరెందు బోయనో | veladirO alanADu vuparati vyALalO kaungalinchina akkarendu bOyanO |
| చరణం charaNam 3 | మంగళ పురీశుని వలిపెందుంచినాడో మరియాదే వానికి మమతెందు బోయనో | mangaLa purISuni valipendunchinADO mariyAdE vAniki mamatendu bOyanO |
1159 మనసెట్ల manaseTla
| Title | మనసెట్ల | manaseTla |
| Written By | మంగళ పురీశ (?) | mangaLa purISa (?) |
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 763 | |
| పల్లవి pallavi | మనసెట్ల సైరింతు మద గజ గామిని | manaseTla sairintu mada gaja gAmini |
| అనుపల్లవి anupallavi | పణతిరో నా సామిని పిలువావె మానిని | paNatirO nA sAmini piluvAve mAnini |
| చరణం charaNam 1 | విరహమెచ్చి ప్రాయము వ్యర్థ మాయను నేడు మారుని శరములకు మగువరో తాళజాలా | virahamechchi prAyamu vyartha mAyanu nEDu mAruni Saramulaku maguvarO tALajAlA |
| చరణం charaNam 2 | పంచ బాణడు వచ్చి నేడు ప్రాణ నాథుడు రాడాయ వంచన్యాలనే సామికి వారిజాయిక్షి పిలువవే | pancha bANaDu vachchi nEDu prANa nAthuDu rADAya vanchanyAlanE sAmiki vArijAyikshi piluvavE |
| చరణం charaNam 3 | మరసి పోయెనాడేమో మంగళ పురి వాసుడు సరస మాడుటకు సఖియరో తోడిత్యావె | marasi pOyenADEmO mangaLa puri vAsuDu sarasa mADuTaku sakhiyarO tODityAve |
1158 ఎందుకు రాడాయ enduku rADAya
| Title | ఎందుకు రాడాయ | enduku rADAya |
| Written By | మంగళ పురీశ (?) | mangaLa purISa (?) |
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | కానడా | kAnaDA |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Posted At | 762, 402 | |
| పల్లవి pallavi | ఎందుకు రాడాయ ఎవరేమన్నారు | enduku rADAya evarEmannAru |
| చరణం charaNam 1 | సరసుని ప్రేమ సతమని యుంటినె కరుణ మరచనె కలికిరో నీడు | sarasuni prEma satamani yunTine karuNa marachane kalikirO nIDu |
| చరణం charaNam 2 | చందన పరిమళ ఆనందముగా యుంటనె సుందరాంగుడు రాడాయ మందయాన యీవ్యాళ | chandana parimaLa AnandamugA yunTane sundarAnguDu rADAya mandayAna yIvyALa |
| చరణం charaNam 3 | కోరిన వ్యాళలో కోపము యాలనె వర మంగళ పురీశుని వేగమె పిలువవె | kOrina vyALalO kOpamu yAlane vara mangaLa purISuni vEgame piluvave |