| Title | వగలాడి | vagalADi |
| Written By | తిరుపతి విద్యాల నారాయణ స్వామి | tirupati vidyAla nArAyaNa swAmi |
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 664 | |
| పల్లవి pallavi | వగలాడి బోధలకు వలచితివో సామి ఆ | vagalADi bOdhalaku valachitivO sAmi A |
| అనుపల్లవి anupallavi | పగటి మోసగత్తెయిని పలు మారులు విని విని ఆ | pagaTi mOsagatteyini palu mArulu vini vini A |
| చరణం charaNam 1 | పడకటింటి లోపద గురు నే పదిల పరిచి యుండె | paDakaTinTi lOpada guru nE padila parichi yunDe |
| చరణం charaNam 2 | సరసుని కాచాన పౌందు విరస మౌనిని యెంచి తిరుపతి పుర వెంకటేశ తెలియక నేడు | sarasuni kAchAna poundu virasa mounini yenchi tirupati pura venkaTESa teliyaka nEDu |
Category: Javali
1156 మరియాద mariyAda
| Title | మరియాద | mariyAda |
| Written By | శ్రీ పట్టణం సుబ్రహ్మణ్యయ్యర్ | SrI paTTaNam subrahmaNyayyar |
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 630 | |
| పల్లవి pallavi | మరియాద తెలియకనే మాటలాడుట తగునటె | mariyAda teliyakanE mATalADuTa tagunaTe |
| అనుపల్లవి anupallavi | పరిహాసము జేయ తగిన వరుస కలిగియుంటి నేమి | parihAsamu jEya tagina varusa kaligiyunTi nEmi |
| చరణం charaNam 1 | సరస సల్లాపములుకు సమయము కాగాదే యేమె సరసిజాక్షి నావంటి సతులు గుంపు గూడి యుండగ | sarasa sallApamuluku samayamu kAgAdE yEme sarasijAkshi nAvanTi satulu gumpu gUDi yunDaga |
| చరణం charaNam 2 | వెలదిరో నన్ను గూడినట్లు వెంకటేశ్వరు నీపై బలవంతముగా నేను వలచి వచ్చినానేమి | veladirO nannu gUDinaTlu venkaTESvaru nIpai balavantamugA nEnu valachi vachchinAnEmi |
1155 సమయమీదే samayamIdE
| Title | సమయమీదే | samayamIdE |
| Written By | శ్రీ పట్టణం సుబ్రహ్మణ్యయ్యర్ | SrI paTTaNam subrahmaNyayyar |
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 628 | |
| పల్లవి pallavi | సమయమీదే రారా నాసామి తామసించకురా | samayamIdE rArA nAsAmi tAmasinchakurA |
| అనుపల్లవి anupallavi | కమల వైరి చను తెంచిన కాంక్ష లీడేరధురా | kamala vairi chanu temchina kAmksha leeDEradhurA |
| చరణం charaNam 1 | మగడు ఊరలేడు నా మామగారి జోలి లేదని వగదెగ తెలిసినదిగా వట్టి పంతమేలరా | magaDu UralEDu nA mAmagAri jOli lEdani vagadega telisinadigA vaTTi pantamElarA |
| చరణం charaNam 2 | మన్ననచే నివు వచ్చి నన్ను గూడి యుండినట్లు నిన్న రేయి కలకంఠి నీరజాక్ష వెంకటేశ | mannanachE nivu vachchi nannu gUDi yunDinaTlu ninna rEyi kalakanThi nIrajAksha venkaTESa |
1154 అపుడు మనసు apuDu manasu
| Title | అపుడు మనసు | apuDu manasu |
| Written By | శ్రీ పట్టణం సుబ్రహ్మణ్యయ్యర్ | SrI paTTaNam subrahmaNyayyar |
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | కమాచ్ | kamAch |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 629 | |
| పల్లవి pallavi | అపుడు మనసు నిలుచునటే అతివరో ఇదేటి మాట (లపుడు) | apuDu manasu niluchunaTE ativarO idETi mATa (lapuDu) |
| అనుపల్లవి anupallavi | చపల మేటి కిటువంటి సామర్థ్యము గులవాడైన | chapala mETi kiTuvanTi sAmarthyamu gulavADaina |
| చరణం charaNam 1 | చొక్యపు యౌవ్వనము గల చక్కని పురుషుడు యువతుల పక్క జేరి సరసముగా బల్కుచు కను సైగ జేయగ | chokyapu yauvvanamu gala chakkani purushuDu yuvatula pakka jEri sarasamugA balkuchu kanu saiga jEyaga |
| చరణం charaNam 2 | వరద వెంకటేశ్వరుడిటు సురత కేళి సల్ప కోరిన తరుణములో మారుడు విరసరముల బిరబిర గురియగ | varada venkaTESvaruDiTu surata kELi salpa kOrina taruNamulO mAruDu virasaramula birabira guriyaga |
1153 బలమి ఏల balami Ela
| Title | బలమి ఏల | balami Ela |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Posted At | 655 | |
| పల్లవి pallavi | బలమి ఏల బాలామణి అలవానితో పలుమారు నీకు | balami Ela bAlAmaNi alavAnitO palumAru nIku |
| చరణం charaNam 1 | వాని పిలిచి బల్కెటి హీనతలెల్లను అలివేణు లేరిగిన మనమానములు పోనె | vAni pilichi balki\eTi hInatalellanu alivENu lErigina manamAnamulu pOne |
| చరణం charaNam 2 | ఏమాయని వేమరు నిన్ననె మానితే నీవు మన నేమ మెరుగక అతి ప్రేమగా మాదొరవినుచు | EmAyani vEmaru ninnane mAnitE nIvu mana nEma merugaka ati prEmagA mAdoravinuchu |
| చరణం charaNam 3 | తాళవన లోలుని ఏవేళ తలచుచు వ్యాకుల పడనేల పలు వాలాయముగాను | tALavana lOluni EvELa talachuchu vyAkula paDanEla palu vAlAyamugAnu |
1152 పారిపోవలేరా pAripOvalErA
| Title | పారిపోవలేరా | pAripOvalErA |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | బిలహరి | bilahari |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 653, 89 | |
| పల్లవి pallavi | పారిపోవలేరా నీరజాక్షుడు వెడలరా | pAripOvalErA nIrajAkshuDu veDalarA |
| అనుపల్లవి anupallavi | నారీమణిలు దారిని గన దొరెను గనుక | nArImaNilu dArini gana dorenu ganuka |
| చరణం charaNam 1 | దూరిపొయిన క్రూరుడౌ మగడూరు చేరియె మారడించెనె ఆ రీతులు విచారించు కోర కేరా నీ పుడే | dUripoyina krUruDau magaDUru chEriye mAraDinchene A rItulu vichArinchu kOra kErA nI puDE |
| చరణం charaNam 2 | భావమాగుణ భావముల్ తెలసే విధమనే పాలిడించును | bhAvamAguNa bhAvamul telasE vidhamanE pAliDinchunu |
| చరణం charaNam 3 | కేళితో నీ కెదయనుచుకెరానే విపుడె | kELitO nI kedayanuchukerAnE vipuDe |
1151 తారుమారు tArumAru
| Title | తారుమారు | tArumAru |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | నాటకురంజి | nATakuranji |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Posted At | 654 | |
| పల్లవి pallavi | తారుమారు లాడెవేమె బజారి | tArumAru lADevEme bajAri |
| అనుపల్లవి anupallavi | నేర మెంచకనే కౌగలించ మంటె | nEra menchakanE kaugalincha manTe |
| చరణం charaNam 1 | అంబుజాక్షిరో నే సంభ్రముగ నీడు బింబాధర చుంబనంబు లివ్వమంటె | ambujAkshirO nE sambhramuga nIDu bimbAdhara chumbanambu livvamanTe |
| చరణం charaNam 2 | మోడి సేయక నా కూడ బల్కి కడువేడుర్క కర్పూర విడమివ్వ మంటే | mODi sEyaka nA kUDa balki kaDuvEDurka karpUra viDamivva manTE |
| చరణం charaNam 3 | ప్రీతి మీరగా నే సాదరంబుతో నిందు లేత గుబ్బల నా చేతి కివ్వమంటె | prIti mIragA nE sAdarambutO nindu lEta gubbala nA chEti kivvamanTe |
| చరణం charaNam 4 | తాళలేనె బాలికా మణిని తాళవనేశుని యేలుకోమంటె | tALalEne bAlikA maNini tALavanESuni yElukOmanTe |
1150 ప్రాణ సఖుడిటు prANa sakhuDiTu
| Title | ప్రాణ సఖుడిటు | prANa sakhuDiTu |
| Written By | ధర్మపురి సుబ్బరాయరు | dharmapuri subbarAyaru |
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | జంజూటి | janjUTi |
| తాళం tALa | దేశాది | dESAdi |
| Previously Posted At | 635 | |
| పల్లవి pallavi | ప్రాణ సఖుడిటు చేసెనె | prANa sakhuDiTu chEsene |
| అనుపల్లవి anupallavi | ఇదిగొ వచ్చెదనని ఇతవులాడి అదానిట్లు చేరేనె | idigo vachchedanani itavulADi adAniTlu chErEne |
| చరణం charaNam 1 | ననవిలు తుని కేళికి బిలిచితె వాడు అనరాని మాట్లాడెనే | nanavilu tuni kELiki bilichite vADu anarAni mATlADenE |
| చరణం charaNam 2 | మును నన్ను కలిసి మర్మమలెరిగిన ధర్మ పురి వాసుడు నన్న మరచెనె | munu nannu kalisi marmamalerigina dharma puri vAsuDu nanna marachene |
1149 ఏమందునే EmandunE
| Title | ఏమందునే | EmandunE |
| Written By | ధర్మపురి సుబ్బరాయరు | dharmapuri subbarAyaru |
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | ముఖారి | mukhAri |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Published At | 642 | |
| పల్లవి pallavi | ఏమందునే ముద్దు బాలామణికి నేను | EmandunE muddu bAlAmaNiki nEnu |
| అనుపల్లవి anupallavi | ఏమని వినివింతునే ఓ చెలి (నేనే మందునే) | Emani vinivintunE O cheli (nEnE mandunE) |
| చరణం charaNam 1 | చెలియ పల్కులు చెలువునకు తెల్పకనే చెలియ మైమరచితినే ఓ చెలి | cheliya palkulu cheluvunaku telpakanE cheliya maimarachitinE O cheli |
| చరణం charaNam 2 | మును నన్ను కలిసి మర్మము లెరగిన శ్రీ ధర్మపురీశడు నాటికను | munu nannu kalisi marmamu leragina SrI dharmapurISaDu nATikanu |
1148 ఇది నీకు idi nIku
| Title | ఇది నీకు | idi nIku |
| Written By | ధర్మపురి సుబ్బరాయరు | dharmapuri subbarAyaru |
| Book | కన్నడద జావళిగళు | kannaDada jAvaLigaLu |
| రాగం rAga | బేగడ | bEgaDa |
| తాళం tALa | ఛాపు | ChApu |
| Previously Posted At | 565, 636 | |
| పల్లవి pallavi | ఇది నీకు మరియాదగా ఏరా నా సామి | idi nIku mariyAdagA ErA nA sAmi |
| అనుపల్లవి anupallavi | ఇది నీకు మరియాదగా దానింటికి పొయి అలసి సొలసి గూడి ఇందు రావైరె వైయ్యొ | idi nIku mariyAdagA dAninTiki poyi alasi solasi gUDi indu rAvaire vaiyyo |
| చరణం charaNam 1 | పట్టె మంచము బిగి పట్టించి నా పడ కింటి పవ్వళించ మనేడితె నాతో | paTTe manchamu bigi paTTinchi nA paDa kinTi pavvaLincha manEDite nAtO |
| చరణం charaNam 2 | సద్దు సేయక మువ్వ సుదతి యింటికి పొయి ఎట్టి నేలలో పవ్వళించి వైతివైయో | saddu sEyaka muvva sudati yinTiki poyi eTTi nElalO pavvaLinchi vaitivaiyO |