| Title | వెలదిరో | veladirO |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
| తాళం tALa | అట | aTa |
| 1 | వెలదిరో యినుగంటి వెంకట రామరాయ విభుని తోడి తేగదే ఓ చెలియా విభుని తోడి తేగదే తేగదే | veladirO yinugamTi vemkaTa rAmarAya vibhuni tODi tEgadE O cheliyA vibhuni tODi tEgadE tEgadE |
| 2 | ఘోర సుమశరా సారములోబడి ఓరువదని దెల్పవే ఓ చెలియా ఓరువదని దెల్పవే దెల్పవే | ghOra sumaSarA sAramulObaDi Oruvadani delpavE O cheliyA Oruvadani delpavE delpavE |
| 3 | ఆ సమీరతానధరా చుంబనమును జేసినది యాది శేయవే ఓ చెలియా జేసినది యాది సేయవే సేయవే | A samIratAnadharA chumbanamunu jEsinadi yAdi SEyavE O cheliyA jEsinadi yAdi sEyavE sEyavE |
| 4 | నాదు చక్కెర మోవి మీదుగట్టితి ననవే వాదాములిక చాలనవే ఓ చెలియా వాదములిక చాలనవే చాలనవే | nAdu chakkera mOvi mIdugaTTiti nanavE vAdAmulika chAlanavE O cheliyA vAdamulika chAlanavE chAlanavE |
| 5 | నా భూవిభుని వేగ నన్ను గూర్చిన కనకాభిషేకము జేసెద ఓ చెలియా కనకాభిషేకము జేసెద చేసెద | nA bhUvibhuni vEga nannu gUrchina kanakAbhishEkamu jEseda O cheliyA kanakAbhishEkamu jEseda chEseda |
Category: Lyrics
#272 ఏటీకె యీ తగవు ETIke yI tagavu
This is the first jAvaLi from this book
| Title | ఏటీకె యీ తగవు | ETIke yI tagavu |
| Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
| Book | basukhaila | |
| రాగం rAga | భయిరవి | bhayiravi |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| 1 | ఏటీకె యీ తగవు మాటిమాటికి నాతో సాటివారు గేలి సలుపాగనూ బోటీరొ నా ప్రియుని మాటాలు వింటివె నీటీపై వ్రాతాయె నేనేమి సేతూ | ETIke yI tagavu mATimATiki nAtO sATivAru gEli salupAganU bOTIro nA priyuni mATAlu vinTive nITIpai vrAtAye nEnEmi sEtU |
| 2 | అక్కార దీర్చి నన్నాదరింతు నాని చెక్కిలిబట్టి తాజేసిన బాస రొక్కాపు మూటాయె లోకాపవాదాయె యెక్కడి స్నేహ మింకెక్కడి ప్రేమా | akkAra dIrchi nannAdarimtu nAni chekkilibaTTi tAjEsina bAsa rokkApu mUTAye lOkApavAdAye yekkaDi snEha mimkekkaDi prEmA |
| 3 | తుంటవింటివాడు తూపూలు నా యెద జంటనేయ సైచజాలానితరిని కంటబడని వాని కాపురమిక నేలా రెంటా జెడిన నావంటిదిలగలదా | tumTavimTivADu tUpUlu nA yeda jamTanEya saichajAlAnitarini kamTabaDani vAni kApuramika nElA remTA jeDina nAvamTidilagaladA |
| 4 | రాజా వేంకట రామారాయ భూపాలుడు భోజరాజ రాజరాజ నిభుడనియా రాజీవాయతనేత్రి రాయబారము సేయ యాజీవమని నమ్మినందుల కిటులాయెనే | rAjA vEmkaTa rAmArAya bhUpAluDu bhOjarAja rAjarAja nibhuDaniyA rAjIvAyatanEtri rAyabAramu sEya yAjIvamani namminamdula kiTulAyenE |
#271 పొమ్మనవే వాని దానింటికి pommanavE vAni dAnimTiki
| Title | పొమ్మనవే వాని దానింటికి | pommanavE vAni dAnimTiki |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | కమాస్ | kamAs |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | పొమ్మనవే వాని దానింటికి | pommanavE vAni dAnimTiki |
| చరణం charaNam 1 | సవతితో ఏ వేళను సరసములాడుచును వలలో జిక్కిన వాని పిలచి పిలచి ఏమో | savatitO E vELanu sarasamulADuchunu valalO jikkina vAni pilachi pilachi EmO |
| చరణం charaNam 2 | ప్రియముతో చామేంద్రుడు నన్ను దలచి అపుడు మరచినాడు యెవతో బోధన చేత | priyamutO chAmEndruDu nannu dalachi apuDu marachinADu yevatO bOdhana chEta |
#270 చెలువుని రా రమ్మనవే cheluvuni rA rammanavE
| Title | చెలువుని రా రమ్మనవే | cheluvuni rA rammanavE |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | తిశ్రనడ ఆది | tiSranaDa Adi |
| పల్లవి pallavi | చెలువుని రా రమ్మనవే ఓ చెలియరో | cheluvuni rA rammanavE O cheliyarO |
| అనుపల్లవి anupallavi | వారిజముఖి పగవారి బోధనచే సారెకు నాపై నేరమెంచగ నిక | vArijamukhi pagavAri bOdhanachE sAreku nApai nEramemchaga nika |
| చరణం charaNam 1 | కోరిన సామి ఈ దారి వచ్చేను గాదే నారీమణి రారాయే పారమేమిక నిక | kOrina sAmi I dAri vachchEnu gAdE nArImaNi rArAyE pAramEmika nika |
| చరణం charaNam 2 | అందరివలె నన్ను నిందలు సేయక సుందరీ చామ రాజేంద్రుని వలచితి | amdarivale nannu nimdalu sEyaka sumdarI chAma rAjEmdruni valachiti |
#269 జానరో ఈ మోహము jAnarO I mOhamu
| Title | జానరో ఈ మోహము | jAnarO I mOhamu |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | కమాస్ | kamAs |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | జానరో ఈ మోహము సహింపలేనే | jAnarO I mOhamu sahimpalEnE |
| అనుపల్లవి anupallavi | మానిని జాలమేల మారుబారి కోర్వలేనే | mAnini jAlamEla mArubAri kOrvalEnE |
| చరణం charaNam 1 | సరసాంగి సామికేమో మరులు జేసేవు పరవశము డెదయ జేసి పోయిరమ్ము ముద్దుగుమ్మ | sarasAmgi sAmikEmO marulu jEsEvu paravaSamu Dedaya jEsi pOyirammu muddugumma |
| చరణం charaNam 2 | తరుణిరో చామ రాజేంద్రుని బుధ్ధికి తోచదు గాని కరుణ లోలుడైన వాడు కాంతుడు నేడు గూడ రాడు | taruNirO chAma rAjEmdruni budhdhiki tOchadu gAni karuNa lOluDaina vADu kAmtuDu nEDu gUDa rADu |
| See also | 709 | |
| Audio Link | https://www.youtube.com/watch?v=Txjsw3ysX-M |
#268 చెలి బలవంతమేలరా cheli balavamtamElarA
| Title | చెలి బలవంతమేలరా | cheli balavamtamElarA |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | ఫరజ్ | faraj |
| తాళం tALa | మిశ్రచాపు | miSrachApu |
| పల్లవి pallavi | చెలి బలవంతమేలరా ఓ చెలువుడు ఈ రీతి చలము జేసితే | cheli balavamtamElarA O cheluvuDu I rIti chalamu jEsitE |
| అనుపల్లవి anupallavi | భావజూచి కేళిలో నన్నేలినట్టి ముచ్చు ఈ విధము జేసితే మన దేవుడున్నాడు | bhAvajUchi kELilO nannElinaTTi muchchu I vidhamu jEsitE mana dEvuDunnADu |
| చరణం charaNam 1 | దాని బోధలకు లోనై యున్నాను ఇక మానాభిమానము వానితే అలవానితే పోపో | dAni bOdhalaku lOnai yunnAnu ika mAnAbhimAnamu vAnitE alavAnitE pOpO |
| చరణం charaNam 2 | చంచలాక్షి చామ రాజేంద్రుడు ఈ రీతి వంచన జేసితే మంచిదే బలు మంచిదే | chamchalAkshi chAma rAjEmdruDu I rIti vamchana jEsitE mamchidE balu mamchidE |
#267 తెలిసే వగలెల్ల telisE vagalella
| Title | తెలిసే వగలెల్ల | telisE vagalella |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | బిలహరి | bilahari |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | తెలిసే వగలెల్ల బాగాయెరా బల్కేవు ఏలాగు సహింతురా | telisE vagalella bAgAyerA balkEvu ElAgu sahimturA |
| అనుపల్లవి anupallavi | ||
| చరణం charaNam 1 | నన్నే నిరాకరించి ఏ వేళ సవతితో ఉల్లాస సల్లాప మోహ మాట పాట చాలు | nannE nirAkarimchi E vELa savatitO ullAsa sallApa mOha mATa pATa chAlu |
| చరణం charaNam 2 | చుక్కల రవముల పిక్కల కలకల రవ్వల నే తాళ చామరాజ ఈ పలుకు | chukkala ravamula pikkala kalakala ravvala nE tALa chAmarAja I paluku |
#266 ముట్టవద్దురా muTTavaddurA
| Title | ముట్టవద్దురా | muTTavaddurA |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | సావేరి | sAvEri |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ముట్టవద్దురా మోహనాంగ నన్నిపుడు | muTTavaddurA mOhanAmga nannipuDu |
| అనుపల్లవి anupallavi | కట్టు జేసి యుండగ వట్టి వాదులాడుచు | kaTTu jEsi yumDaga vaTTi vAdulADuchu |
| చరణం charaNam 1 | ఆ సవతి పైట దీసి జూచుచు సంతోషము మాటలాడుచు బాసలిచ్చి నా చేత | A savati paiTa dIsi jUchuchu samtOshamu mATalADuchu bAsalichchi nA chEta |
| చరణం charaNam 2 | మందయాన మోవి విందులాడిన నా బంధము తీరిన గంధములంది నా చేత | mamdayAna mOvi vimdulADina nA bamdhamu tIrina gamdhamulamdi nA chEta |
| చరణం charaNam 3 | కాముకేళిలోనే కామి నిన్నే చాల ప్రేమతో గూడేలిన చామభూపాలుని చేత | kAmukELilOnE kAmi ninnE chAla prEmatO gUDElina chAmabhUpAluni chEta |
#265 వాని పొందు vAni pomdu
| Title | వాని పొందు | vAni pomdu |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | కానడ | kAnaDa |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | వాని పొందు చాలు వద్దనే వనితామణి అల | vAni pomdu chAlu vaddanE vanitAmaNi ala |
| అనుపల్లవి anupallavi | చాన మాటలెల్ల దాని సదనమే సతమనుచుడుండిన | chAna mATalella dAni sadanamE satamanuchuDumDina |
| చరణం charaNam 1 | కమ్మ విల్తుడేయు అమ్ముల పోటున రొమ్మున నాటిన కమ్మ వ్రాసిచ్చిన కొమ్మనంపి వేగ తోడి తెమ్మ నిన్నే దాని పొమ్మని బల్కిన | kamma viltuDEyu ammula pOTua rommuna nATina kamma vrAsichchina kommanampi vEga tODi temma ninnE dAni pommani balkina |
| చరణం charaNam 2 | కామకేళి యందు నన్ను కౌగలించేలిన కోమలాంగుడౌ మా చామ భూపాలుడు ఏమో నేరమించినాడు నామమంటిగాక ప్రేమ మరచిన | kAmakELi yamdu nannu kaugalimchElina kOmalAmguDau mA chAma bhUpAluDu EmO nEramimchinADu nAmamamTigAka prEma marachina |
#264 మోస జేసేనే వాడు mOsa jEsEnE vADu
| Title | మోస జేసేనే వాడు | mOsa jEsEnE vADu |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మోస జేసేనే వాడు బలు | mOsa jEsEnE vADu balu |
| అనుపల్లవి anupallavi | పలుమారు నాతో బాసలాడుచు బలు | palumAru nAtO bAsalADuchu balu |
| చరణం charaNam 1 | విరిశయ్యపై సరసంబుతో కరమిచ్చి కౌగిట జేర్చి యా విరిబోణి నెంచి వో లేచి నేగుచు | viriSayyapai sarasambutO karamichchi kaugiTa jErchi yA viribONi nemchi vO lEchi nEguchu |
| చరణం charaNam 2 | కామకేళిలో సరసమివ్వగనే రమ్యమించి రంజిల్లు చుండె సమయమెరిగి చామ రాజసోముడు | kAmakELilO sarasamivvaganE ramyamimchi ramjillu chumDe samayamerigi chAma rAjasOmuDu |
| చరణం charaNam 3 | కడు ప్రీతి నా యెడజేర్చి జాడల మాటలాడుచు నుండగా నెడబాసి ఈడ చెడ పాలు జేసి బలు | kaDu prIti nA yeDajErchi jADala mATalADuchu numDagA neDabAsi IDa cheDa pAlu jEsi balu |